నితిన్ ” దిల్ ” మూవీ హీరోయిన్ గుర్తుందా.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్…!

యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన ” దిల్ ” మూవీ అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. 2003లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్‌ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు వివి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు కి ఇది మొదటి మొదటి సినిమా కావడంతో ఈయన పేరు దిల్ రాజుగా మారింది.

ఇక ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నటించిన హీరోయిన్ గుర్తుందా? ఆమె పేరు నేహా బాంబ్. ఈ ముద్దుగుమ్మ మొదట్లో హిందీలో నటించింది. ఇక ఈమె తెలుగు సినిమాలలో నటించడం చాలా తక్కువ. కానీ దిల్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరిగా చిన్నది గిల్ మాల్ అనే సినిమాలో కనిపించింది.

ఇక అనంతరం రిషిరాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక అనంతరం సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది. ఇక ఈమెని చూస్తుంటే దిల్ సినిమాలో యావరేజ్ గా కనిపించింది కానీ ఇప్పుడు మాత్రం సూపర్ ఫిగర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె ప్రజెంట్ ఫోటోలు చూసి ప్రేక్షకులు అవాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Neha Goragandhi (@nehabambgandhi)