పట్టు చీరలో అందాలు ఆరబోస్తూ తెగ వయ్యారాలు పోయిన మీనాక్షి చౌదరి…ఫొటోస్ వైరల్..!

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న ” గుంటూరు కారం ” సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఈమె రేంజ్ భారీగా పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక ఈ ముద్దుగుమ్మ కి పోటీగా శ్రీ లీల‌ కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి పలు ఫోటోలను షేర్ చేస్తూ తమ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా పట్టుచీర కట్టి.. నుదుటిన నల్లని బొట్టు ధరించి.. కొప్పున పూలు పెట్టి.. దర్శనమిచ్చింది. ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు.‌.”ఈమని ఏ సినిమాలోను ఎంత అందంగా చూడలేదు. సో బ్యూటిఫుల్ ” అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.