ఆ హీరోను హగ్ చేసుకున్నానని రజనీకాంత్ నాపై ఫైర్ అయ్యారు.. రంభ సెన్సేషనల్ కామెంట్స్

సీనియర్ స్టార్ బ్యూటీ రంభకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ‌ గుండెలను కాజేసి.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ తెలుగు కుర్రాళ్లకు మాత్రం కళ్ళ ముందు కనిపించే ఈ రంభ‌నే రంభ అని ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో అప్పట్లో ఈమె క్రేజ్ ఉండేది. ఇక పాన్ ఇండియా హీరోయిన్‌గా […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ ఈగిల్’ .. మాస్ మహారాజ్ ఈ సినిమాతో హిట్ కొట్టనున్నాడా..?!

మాస్ మహారాజ్ రవితేజకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ప్రస్తుతం రూ.25 కోట్ల రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రవితేజ ఈగిల్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి క‌ట్స్‌ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ అందించిన‌ సెన్సార్ బోర్డ్ […]

పాలు ఎక్కువ తాగితే మంచిదా? కాదా?.. ఈ సందేహం మీలో కూడా ఉందా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ పాలు తాగుతూ ఉంటారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజు ఒక గ్లాస్ పాలు తాగితే మంచిది అంటుంటారు నిపుణులు. పాలు హెల్త్ కు మంచిదని కొంతమంది ఎక్కువగా తాగుతారు. కానీ పాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. రోజు మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు తాగితే పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందట. కడుపులో ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు కలుగుతాయట. పాలు ఎక్కువగా తాగితే అలర్జీలు, మొటిమలు లాంటి చర్మ సమస్యలు […]

అందరూ నా కళ్ళు బాగున్నాయి అంటారు.. కానీ చూసేది మాత్రం అక్కడ.. ఎన్టీఆర్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో న‌టించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతలో తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా గ్లామర్ మెయింటైన్ చేయాలన్న విషయం చిన్న వయసులోనే తెలుసుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు తన […]

బేబీ బ్యూటీని పట్టేసిన టిల్లు గాడు.. చూపుల‌తోనే కుర్ర‌ళ్ళను క‌విస్తుందే..

ప్రముఖ యూట్యూబర్‌ షార్ట్ ఫిలిం ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్యకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయిరాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బేబీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక‌ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది వైష్ణవి చైతన్య. […]

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో విముక్తి పొందండి..!

ప్రతి ఒక్కరికి తమ పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని సమస్యలు కారణంగా మన జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చుండ్రు సమస్య ఒకటి. చుండ్రు సమస్య ఏర్పడితే జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది. ఇక ఈ సమస్యని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏ విధమైన ఫలితం కలగదు. చుండ్రు అనేది ఈస్ట్ చెందిన ఒక ఫంగస్. దీనిని సాధారణంగా మలాసెజియా అని పిలుస్తారు. కెమికల్ షాంపులు […]

అఫీషియల్: హనుమాన్ కోసం రంగంలోకి దిగనున్న మెగాస్టార్..

యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సర్జా హీరోగా.. యంగ్ బ్యూటీ అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా నటించిన మూవీ హనుమాన్. యంగ్ అండ్‌ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. చిన్న సినిమా అయినా కంటెంట్ ఏదో ఉండడంతోనే స్టార్ హీరోల‌ సినిమాలకు పోటీగా వస్తుందంటూ ప్రేక్షకులంతా ఈ సినిమాపై అంచనాలను పెంచుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌ గా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక సినిమాల్లో మెగాస్టార్ […]

బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. ఎస్‌కేఎన్‌ తండ్రి శ్రీ గద్దె సూర్య ప్రకాష్ రావు గారు ఈరోజు ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతు మరణించినట్లు సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్‌ కుటుంబాని పరామర్శించడానికి అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంతక్రియలు జరగబోతున్నాయని ఎస్‌కేఎన్ ఫ్యామిలి వెల్ల‌డించారు. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీ లోకి […]

వెంకీ ” సైంధవ్ ” ట్రైలర్ పై చెర్రీ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటిస్తున్న కెరీర్ 75వ సినిమా ” సైంధవ్”. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఇప్పటివరకు సైంధవ్ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ హైబ్స్ నెలకొల్పాయి. ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ను నిన్న […]