హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసమైన మహాభారతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహాభారతానికి సంబంధించిన అనేక తెలుగు సినిమాలు మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భారత దేశ దిగ్గజ దర్శకులు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతమే. మహాభారతాన్ని సినిమాగా తీస్తే ఏ క్యారెక్టర్ లో ఎవరిని పెట్టాలో ఇప్పటికే రాజమౌళి కూడా ఓ అంచనాకు వచ్చారు. తాజాగా..” హనుమాన్ “డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరే కనుక […]
Author: Editor
శ్రీవారి సన్నిధిలో శ్రీకాంత్ కుటుంబం.. తన సినిమాలపై సమాధానం..!
తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య పిల్లలతో కలిసి స్వామికి మొక్కులు తీర్చేందుకు వెళ్లారు. ఇక ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు శ్రీకాంత్. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లప్పుడూ మా పైన ఉండాలంటూ కోరుకున్నారు. అలాగే తాను నటించిన దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్ లో ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ కూడా తాము […]
యష్ ” టాక్సిక్ ” సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇక సినిమా పక్క హిట్ అంటున్న ఫ్యాన్స్..!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన యెష్ ప్రస్తుతం ” టాక్సిక్ ” అనే సినిమా లో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. మలియాళ్ దర్శకుడు గీత మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన ఈ మూవీ కేవలం టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ భారీ సినిమాపై లేటెస్ట్గా వార్త వైరల్ […]
భయంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ఆ మూవీ.. ఏంటి బాసు ఇది..!
రానున్న సంక్రాంతి పండగ బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడనున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ పోటీని ఎదుర్కొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు మరియు డైరెక్టర్లు కూడా. ప్రతి ఏడాది సంక్రాంతి అంటేనే సినిమా జోరు అనేటట్టు ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం తమ సినిమాలని పర్సనల్గా తీసుకుంటున్నారు డైరెక్టర్లు. ఈ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం తో, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగిల్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలతో […]
” నా సామిరంగ ” నుంచి రిలీజ్ అయిన హీరోయిన్ మిర్నా ఫస్ట్ లుక్.. సూపర్ ఉంది అంటున్న ఫ్యాన్స్…!
అక్కినేని నాగార్జున హీరోగా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” నా సామి రంగ “. 2019లో రిలీజ్ అయిన సూపర్ హిట్ తమిళ్ మూవీ పొరింజు మరియం జోస్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్లూరి గ్రాండ్గా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక అసలు మేటర్ […]
ఒకే ఫ్రేమ్ లో సూపర్ స్టార్, పవర్ స్టార్… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటున్న ఫ్యాన్స్..!
సాధారణంగా ఒక స్టార్ హీరో ఒక ఫ్రేమ్లో కనబడితేనే పుకార్లు షికారు చేస్తాయి. అదే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఇంకే రేంజ్ లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మనకి ఎంతలా ఉపయోగపడుతుందో తెలిసిందే. ఈ సోషల్ మీడియా తోనే ఒకే ఫ్రేమ్లో సూపర్ స్టార్ మరియు పవర్ స్టార్ ని యాడ్ చేసి మాస్ మసాలా లాగా చూపించారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు […]
చిన్నోడే ఎక్కువ లాక్కున్నాడు.. గుంటూరు కారం రిలీజ్ పై వెంకీ మామ ఫన్నీ కామెంట్స్..
సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక,నిర్మాతలు కూడా అసలు ఆలోచించడం లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు కూడా […]
నాగ్ ” నా సామి రంగ ” మూడవ సాంగ్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే..!
కింగ్ నాగార్జున హీరోగా తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాలో రాజ్ తరుణ్ మరియు అల్లరి నరేష్, ఆశికా రంగనాథ్, రుక్సార్ థిల్లాన్, మిర్నా ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ లేటెస్ట్ యాక్షన్ మూవీ పై నాగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న […]
గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్.. రన్ టైం ఎంతంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మాస్ యాక్షన్ డ్రామాగా గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బారిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబో దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పై […]









