టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో, యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక నిర్మాతగా, నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తన అందచందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో తన హ్యాపీ మూమెంట్స్ ని పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా మంచు లక్ష్మి ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఇక తాజాగా స్విమ్ సూట్ పిక్స్ తన ఇన్స్టాలో షేర్ చేసింది మంచు లక్ష్మి. ఇక ఈ పిక్స్ లో తన హాట్ అందాలతో జనాలకు పిచ్చెక్కిస్తుంది. మల్టీ కలర్ స్విమ్ సూట్ లో థైయ్స్ చూపిస్తూ రచ్చ చేసింది. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.