విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]
Author: Editor
సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న శివాజీ ” 90s ” వెబ్ సిరీస్..!
హీరో శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన శివాజీ ప్రస్తుతం పెద్ద సినిమా అవకాశాలు రాకపోవడంతో.. బిగ్ బాస్ అనే షోలో పాల్గొన్నాడు. ఇక ఈ షో తో శివాజీ మరోసారి పాపులర్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన అనంతరం శివాజీ ” 90s middle class biopic ” అనే సిరీస్లో పాల్గొన్నాడు. ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ మౌళి, వసంతిక, […]
” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!
విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జర్మియా, ఆర్య కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]
‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]
మందారి పువ్వులతో పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!
సాధారణంగా మందారి పువ్వులను పూజకి వాడుతూ ఉంటారు. అలానే వీటితో అనేక హెయిర్ ఆయిల్ ని కూడా తయారు చేసుకుంటారు. ఇక ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కాతో మీ జుట్టును పొడవుగా చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే మందార పువ్వులో అనేక విటమిన్లు కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు మన జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక ఇవి హెయిర్ కి వాడడం కారణంగా మీ జుట్టు పొడవుగా మారుతుంది. హెడ్ బాత్ చేసేముందు మందార పువ్వులను మీరు […]
జీలకర్ర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!
సాధారణంగా చాలామంది జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు. జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్త జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరూ భావిస్తారు. ఇందువల్ల అనేక ప్రయోజనాలు సైతం ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీరా వాటర్ ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇందువల్ల ఇవి తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే జీరా వాటర్లో రక్తహీనత సమస్యను దూరం చేసే విటమిన్లు కలిగి అంతేకాకుండా […]
‘ గుంటూరు కారం ‘ ఎఫెక్ట్.. ఇండస్ట్రీకి దరిద్రం అంటూ.. శ్రీలీలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..
టాలీవుడ్ యాంగ్ బ్యూటీ శ్రీ లీల పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు సంపాదించింది. తర్వాత రవితేజ ధమాకా తో బ్లాక్ బస్టర్ ఆఫర్లను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోలో సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. కాగ ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్స్ అయ్యాయి. రామ్ పోతినేని.. స్కంద, వైష్ణవ్ తేజ్.. ఆది కేశవా, నితిన్.. ఎక్స్ట్రార్డినరీ […]
ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..
ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]
డబ్బు కోసమే మా అమ్మని చంపేశారు.. యాక్టర్ లత శ్రీ సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ లో పలు సినిమాలో నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ లత శ్రీ. 1990లో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ముద్దుల మేనల్లుడు, అబ్బాయిగారు, అల్లరోడు, ఆ ఒకటి అడక్కు, యమలీల లాంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్ లో మెప్పించి తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకుంది. ఇక మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె కుటుంబానికి పరిమితం అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్న నాగశౌర్య మేనత్త ఈ […]









