జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు సుదీర్. ఇక ముఖ్యంగా సుదీర్, రష్మితో కొన్ని షోస్ లో జంటగా చేసి ప్రత్యేకమైన ఓ ఫ్యాన్ బేస్ ను కూడా దక్కించుకున్నాడు. అంతేకాదు కొన్నిటిలో ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. ఇక వీటిపై వీరిద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ వార్తను మాత్రం ఆగలేదు. […]
Author: Editor
యూఎస్ లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ” హనుమాన్ “..!
లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమాల నుంచి సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో ” హనుమాన్ ” మూవీ ఒకటి. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి రానే వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో సాలిడ్ రిలీజ్ అండ్ ప్రీమియర్స్ […]
సెట్స్ లో అందరి ముందు స్టార్ కమెడియన్ పై చెయ్యి చేసుకున్న వెంకటేష్.. కారణం ఇదే..
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి బరిలో సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు వెంకీ మామ. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ ఈటీవీలో నిర్వహించిన […]
హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ఈ రహస్య విషయాలు మీకు తెలుసా..!
ప్రస్తుతం సంక్రాంతి బరిలో రిలీజ్ అయినటువంటి మూవీ ” హనుమాన్ “. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ లో అమృత అయ్యర్ కథానాయకగా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. చెన్నైలో పుట్టిన బెంగళూరులో పెరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక అనంతరం షార్ట్ ఫిలిమ్స్ […]
మహేష్ న్యూ లుక్ వైరల్.. గౌతమ్కు తమ్ముడిలా ఉన్నావ్ అన్నా అంటూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్ది మరింత యంగ్గా కనిపిస్తన్నాడు. ఐదు పదుల వయసు దగ్గరలో ఉన్నా ఏమాత్రం అలా అనిపించరు. మరో రెండు ఏళ్లలో హాఫ్ సెంచరీ దాటపోతున్న మహేష్ ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తాడు. అంతగా టీనేజర్ల మెరిసిపోతున్నాడు. తాజాగా మహేష్ ఇస్మార్ట్ లుక్ లో కనిపించిన ఫోటో ఇన్స్టా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోగ్రఫీలో మహేష్ కాలేజ్ బాయ్లా అందరిని ఆకట్టుకున్నాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ […]
రాజమౌళి చేస్తున్నారని ఆ కథను వదిలేసా.. ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్..
హనుమాన్ తో మొట్టమొదటిసారి తెలుగులో ఒక సూపర్ హీరో కథను తెరకెకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఈరోజు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రశాంత్ వర్మ ఒక ఫిలిం మేకర్ గా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం పైనే నా ధ్యాసంతా ఉంటుందని.. సినిమా రిలీజ్, థియేటర్ల కేటాయింపులని నిర్మాతలే చూసుకుంటారని.. ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే కాలంలో తెలుగు ప్రేక్షకులకు గర్వపడే సినిమాలను చేసేలా మేము కొన్ని ప్లాన్ […]
సంయుక్త మీనన్ కు సినిమా అవకాశాలు తగ్గడానికి వెనుక ఉన్న కారణం ఇదేనా..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ” బిమ్లా నాయక్ ” సినిమాలో రానాకి వైఫ్ గా నటించి టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక అనంతరం సాయి ధరమ్ తేజ్ తో ” విరూపాక్ష ” ధనుష్ తో ” సార్ ” వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సితార పోస్ట్… ఆ క్షణంలో చాలా హ్యాపీగా ఉన్నానంటూ కామెంట్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ చిన్నారి 12 ఏళ్ల వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఓ పోస్ట్ పెడితే క్షణంలో వందల లైక్లు, లక్షల యూస్ వస్తాయి. ఇక సితార ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ బ్రాంచ్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు […]
హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేసిన ఆ స్టార్ హీరో.. పోస్ట్ వైరల్..!
పాన్ ఇండియా హీరో తారక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా నటిస్తున్నటువంటి మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై తారక్ అభిమానితో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గానే క్రేజీ గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ […]









