ఇండస్ట్రీలో నటవారసులుగా ఎంతోమంది అడుగుపెట్టి రాణిస్తున్న సంఘటనలు ఉన్నాయి. అయితే వారసులుగా ఇంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఏ రంగంలో ఆయినా అనుకున్నంత సులభంగా వారసత్వాన్ని నిలబెట్టుకోలేరు. అలా పైన కనిపిస్తున్న ఈ పిల్లాడు కూడా తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చిన.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి పాన్ ఇండియన్ స్టార్ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. […]
Author: Editor
గూస్ బంప్స్ తెప్పిస్తున్న సూర్య ‘ కంగువ ‘ట్రైలర్..బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరికొత్త కాన్సెప్ట్లతో కొత్త కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూర్య.. ఎప్పటికప్పుడు తన నటనతో పాటు మంచి తనంతోను లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ మాత్రమే కాదు తెలుగులోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ క్రేజీ హీరో.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సూర్య నుంచి గతంలో వచ్చిన సినిమాలు […]
నాగచైతన్య – శోభితల ఎంగేజ్మెంట్ ఎంత సింపుల్ గా జరగడానికి కారణం ఆ హీరోయినా..?
నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ రెండు రోజుల క్రితమే చాలా సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో వేలకోట్ల ఆస్తికి వారసుడైన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఎంత సింపుల్గా చేయడానికి కారణమేంటి.. రెండో పెళ్లి కదా అని చులకనగా చూస్తున్నారా.. లేదా దీనికి మరేదైనా కారణం ఉందా అంటూ.. నాగార్జున కుటుంబం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్నో పోస్టులను చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై నాగార్జున రియాక్ట్ అయ్యాడు. […]
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. వ్యభిచారం కేసులో చిక్కుకొని కెరీర్ నాశనం.. లేదంటే..?
చాలామంది ప్రతి ఏడాది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా, హీరో, హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న పోటీ తట్టుకోలేక.. మొదట్లోనే ఇండస్ట్రీని వదిలేస్తారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో కాంపిటీషన్ భరించలేక.. గతేడాది ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి కొంతమంది వివాహాలు చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. కానీ.. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పిక్స్లో ఉన్న టైంలో చేసిన తప్పుల […]
ఆ ఒక్క తప్పే ఇలియానాకు శాపం.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేంజ్లో..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గోవా సోయగం ఇలియానా. రామ్ పోతినేని హీరోగా వై.వి.ఎస్.చౌదరి డైరెక్షన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించడం పోకిరి, జల్సా, రాఖి ఇలా అన్ని సినిమాలు తెలుగులో మంచి సక్సెస్లు అందుకున్నాయి. దీంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ […]
ఎవర్ గ్రీన్ హిట్ ‘ తొలిప్రేమ ‘కు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వి.వి.సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పై, ఆయన నటనపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు […]
నాగచైతన్య కంటే ముందు శోభిత అతనితో ఎఫైర్.. బ్రేకప్ కు కారణం ఏంటంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే హాట్ న్యూస్.. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల లవ్, ఎంగేజ్మెంట్. త్వరలో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత మూడేళ్లు శోభితతో డేటింగ్ చేసిన చైతు.. ఇంతకాలం రహస్య ప్రేమాయణం తర్వాత.. ఇద్దరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్ధం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అయితే ఎంత సీక్రెట్గా వారి ఎఫైర్ మైంటైన్ చేయాలని చూసినా.. పలు సందర్భాల్లో మీడియా కంటికి ఈ జంట అడ్డంగా దొరికిపోయిన సంగతి […]
నా సినిమాకు నా కొడుకు మ్యూజిక్ డైరెక్టర్.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా మారిన వారు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారిలోనే నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించిన నాని.. తర్వాత హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన న్యాచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. మరోపక్క ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే […]









