నందమూరి కుటుంబంలో హీరోలకు.. మెగా కుటుంబంలో హీరోలకు మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది. మెగా కుటుంబంలో హీరోలంతా.. అల్లు అర్జున్ తప్పిస్తే మిగతా వారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటారు. అయితే నందమూరి కుటుంబంలో హీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలుగా అడుగుపెట్టిన.. ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ నందమూరి […]
Author: Editor
కండోమ్ యాడ్ తో సెగలు రేపుతున్న అక్కినేని కోడలు.. ఎంత హాట్ గా ఉందో చూసారా (వీడియో)..
గూఢచారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2013 మిస్ ఇండియా పోటీలలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. అనురాగ్ కాస్యప్ దర్శకత్వం రామ రాఘవన్ 2.0 తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులోను పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. గూఢాచారి తర్వాత పొన్నియన్ సెల్వన్ 1, సితార, మంకీ మ్యాన్, మేజర్, కళాకండి, కురూప్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి […]
రిలీజ్ అయిన ఒక్క రోజులో టాప్ వ్యూస్తో దుమ్ములేపిన టాప్ – 5 తెలుగు సాంగ్స్ ఇవే..?
తెలుగు సినీఇండస్ట్రీలో రిలీజ అయిన కేవలం 24 గంటలకే అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ నుంచి చివరిగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన దమ్ […]
మహేష్ వల్ల చిక్కుల్లో పడిన మెగా డాటర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కొంతసేపటి క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాక్టర్ నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాతో దాదాపు 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు నిహారిక చేసిన ఈ సినిమాను కచ్చితంగా మెచ్చుకోవచ్చు. అలాగే ప్రేక్షకులు […]
చిరంజీవి సినిమా కోసం తన టైటిల్ దానం చేసిన చిన్న ప్రొడ్యూసర్.. మూవీ రిజల్ట్ ఏంటంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాము తెరకెక్కించే సినిమాకు ముందుగానే టైటిల్ ను సినీ ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న చాలా సందర్భాల్లో.. స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ముందుగా టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళకి అది దక్కుతుంది. ఇక్కడ చాంబర్ చాలా స్ట్రీట్ రూల్స్ను ఫాలో అవుతుంది. దానికి అనుగుణంగా నిర్మాతలు ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా పెద్ద సినిమా టైటిల్స్ కాస్త […]
తరుణ్ బ్లాక్ బస్టర్ ‘ నువ్వే కావాలి ‘ వదులుకున్న ఆ అన్ లక్కీ ఫెలో .. దరిద్రమంటే ఇదేగా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తరుణ్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తరుణ్ సినీ కెరీర్లో బిగెస్ట్ హిట్ సినిమాలలో నువ్వే కావాలి మూవీ ఒకటి. ఈ సినిమా తరుణ్ కెరీర్లోనే మైల్డ్ స్టోన్గా నిలిచిపోయింది. విజయ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రీచా హీరోయిన్గా నటించింది. కథ పతంగాను, సంగీత పరంగాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు కోటి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. అయితే […]
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా.. ఇక ఫ్యాన్స్ కు పండగే.. !
ప్రస్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న ఏకైక వార్త నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న నాగచైతన్య.. మరువైపు కెరీర్ పరంగాను ఓ మెట్టు ఎదిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు చైతన్య కెరీర్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన సినిమా అంటే మజిలీ. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సక్సెస్ కోసం చైతు అప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్న అది వర్కౌట్ కావడం లేదు. అయితే […]
పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్లో ఉంటున్న తెలుగు సీరియల్ హీరోయిన్స్ లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి రంగుల ప్రపంచంలో ప్రతి ఏడాది ఎంతోమంది నటీ.నటులు.. హీరో, హీరోయిన్లుగా ఎదగాలని.. స్టార్ సెలెబ్రెటీలుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో అక్కడ ఇండస్ట్రీ అలవాట్లనే ఫాలో అవుతూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే.. లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా లివింగ్ రిలేషన్ షిప్ ట్రెండును కేవలం టాలీవుడ్ హీరో, […]
నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్లో ఈ ట్విస్టు చూశారా…!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగింది. ముందు నుంచి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఈరోజు వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నటుడు నాగార్జున నిజం చేశారు. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా తనయుడు నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది … ఈ విషయం అందరితో పంచుకోవడం […]









