ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన నా పాత్రే నాకు ముఖ్యం :శ్రద్ధా కపూర్

ఎంత పెద్ద‌ స్టార్ హీరోల సినిమాల్లో నటించాలన్నా.. అందులో నా పాత్రే నాకు చాలా ముఖ్యం అంటూ స్టార్‌ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇటీవల చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల స్త్రీ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ‌ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ.. బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న షారుక్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌తో కలిసి పనిచేసే […]

‘ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ‘.. మూవీ రివ్యూ.. రావు ర‌మేష్ హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కు తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రావు రమేష్ హీరోగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా చిన్న సినిమాలుగా తెర‌కెక్కిన.. ఈ సినిమాపై మెద‌టి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. దానికి కారణం సుకుమార్ భార్య ఈ సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరు కావడమే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ […]

అక్కినేని కోడలికి ఆ బడా ప్రాజెక్ట్ ఐటమ్ సాంగ్ లో ఆఫర్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గత కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ జంట.. ఈ ఏడాది చివర్ల వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. ప్యారెస్‌లో చైతు.. శోభితల […]

ఇంద్ర రీ రిలీజ్ లో ఆ సీన్‌కు అల్లు అర్జున్ అంటూ కేకలు.. ఇదెక్క‌డి దారుణం రా బాబు..!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 62వ పుట్టినరోజును గ్రాండ్ లెవెల్లో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోను బాస్ ఆల్ టైం హిట్ మూవీ ఇంద్ర సినిమాను కూడా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో థియేటర్స్ లో ఫ్యాన్స్ గోల మామూలుగా లేదు. కుర్రాళ్ళ‌తో పాటు పెద్దోళ్ళు కూడా ధియేటర్లలో సందడి చేశారు. చిరు స్టెప్పులు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌ల‌కు.. విజిల్స్, క్లాప్స్, కేకలతో థియేటర్లను షేక్ చేసి […]

‘ దేవర ‘ విలన్ భైరా గ్లింప్స్ వచ్చేసింది… రెండు ట్విస్టులు ఇచ్చారుగా…!

ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొర‌ట్టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ లుక్ ఎలా ఉంటుందో.. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.. అనే సందేహం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక నేడు ఆగస్ట్ 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. దేవర మూవీ టీమ్‌ ఆయనకు విషెస్ తెలియజేస్తూ.. ఆయనకు సంబంధించిన చిన్న […]

డబల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్స్ ఆఫీస్ ను మడత పెట్టేసినా ఉస్తాద్ రామ్.. మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగ‌నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబ్బులు ఇస్మార్ట్ ఆగస్టు 15న తాజాగ రీలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక తెచ్చుకుంది. ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ మడత పెట్టేస్తాడు ఉస్తాద్ రామ్. ఈ సినిమాకు మొదటి రోజే భారీ లెవెల్ లో ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఈ మూవీకి మొదటి […]

బిగ్ షాకింగ్.. పేరు మార్చుకోనున్న జూనియర్ ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్‌.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని.. తారక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే […]

ఎన్బికె 109 లో ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. ఎందుకో క్లారిటీ వచ్చేసిందోచ్.. బాబీ ప్లాన్ అదుర్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాల‌య్య‌. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి […]

రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. ఇప్పటికీ సింగిల్గానే.. ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో మొదట వివాహం చేసుకోవడం.. ఏవో కారణాలతో వారికి విడాకులు ఇచ్చేయడం.. సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఎఫైర్ల విషయమైతే చెప్పనవసరం లేదు. వాటికి లెక్కే ఉండడం లేదు. కాగా తాజాగా అలా నాగచైతన్య, సమంత, నిహారిక, ధనుష్ ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ వారి పార్ట్‌న‌ర్స్‌కు డివోర్స్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఒకప్పుడు విడాకులు అనేవి చాలా తక్కువగా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు సెలబ్రిటీల విషయంలో విడాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో […]