సాధారణంగా మనలో చాలామందికి కంటి నలుపు ఉంటుంది. దీనితో నలుగురిలోకి వెళ్లాలంటే అవి కనపడకుండా అనేక క్రీములు రాస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు పాటించిన నల్లటి మచ్చలు పోవు. ఈ సమస్యకు సింపుల్ చిట్కాతో పుల్ స్టాప్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. • టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడగాలి. • రోజ్ వాటర్ లో […]
Author: Editor
వరల్డ్ వైడ్ “ జైలర్ ” డే 1 వసూళ్ల అంచనాలు ఇన్ని కోట్లా..!
కోలీవుడ్ తలైవా.. టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్గా నెల్సన్ దిలీప్ కుమర్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా జైలర్. కొంతసేపటి క్రితం ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కి ముందే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ స్పీచ్ అలాగే మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్ని సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ వచ్చింది. […]
చిరంజీవి చెల్లిగా కీర్తి అన్ని కోట్లు తీసుకుందా.. ముక్కుపిండి మరీ వసూలు చేసిందా..!
టాలీవుడ్లో కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో చెల్లెలు పాత్రలు నటించడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడరు. సిస్టర్, ఫ్రెండ్ లాంటి పాత్రల్లో నటిస్తే వారి క్రేజ్ తగ్గుతుందేమో ఇకపై హీరోస్ తమ పక్క హీరోయిన్లుగా మమ్మల్ని చూస్ చేసుకోరేమోనని భయంతో సిస్టర్ గా నటించే అవకాశాలు వచ్చినా వాటిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కీర్తి సురేష్ మాత్రం వారందరికీ భిన్నం తనకు […]
బిగ్ బాస్ 7లో సందడి చేసే కంటెస్టెంట్స్ వీళ్ళే….!
బుల్లితెరపై సంచలనాలు సృష్టించే షో గా ‘ బిగ్ బాస్ ‘ కి పేరు ఉంది. నార్త్ లో పాపులర్ అయిన ఈ షో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగ్గుసాయి. ఇప్పుడు బిగ్ బాస్ 7కు కూడా రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. హౌస్, కొత్త కొత్త టాస్క్‌లతో బిగ్ బాస్ 7 ఈసారి మరింత రసవత్తరంగా […]
బేబీ సినిమా హిట్ అయినా హీరోయిన్ వైష్ణవికి సంతోషం లేదా… అన్ని ఇబ్బందులా…?
ఇటీవల ఆనంద్ దేవరకొండకి జంటగా బేబీ సినిమా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా వల్ల వైష్ణవి చైతన్య చాలా నష్టపోయిందట. అప్పటివరకు జూబ్లీహిల్స్ లో తన ఫ్యామిలీతో ఆనందంగా గడిపింది వైష్ణవి. ఈ సినిమా అగ్రిమెంట్ పై సంతకం పెడుతూ ఏడ్చేసిందని ఏదైతే అదే […]
‘ భోళా శంకర్ ‘ కు ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ కానుందా.. ఆమె వల్ల చిరంజీవికి నిరాశ తప్పదా..?
ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యి మూవీ హిట్ అయితే అదే సెంటిమెంట్‌తో పదేపదే హిట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఒకసారి కొన్ని బ్యాడ్ సెంటిమెంట్ల వల్ల సినిమా ఫ్లాప్ అయినట్లు అయితే మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శక,నిర్మాతలు, స్టార్ నటీనటులు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. చిరంజీవి కూడా అలా సెంటిమెంట్లు ఫాలో అయ్యే […]
” జైలర్ “తో చేయి కలిపిన ” సలార్ “… ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా…!
ఈరోజు కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. అన్నాత్తే సినిమాతో చివరగా ఫ్యాన్స్ ని పలకరించిన రజిని, ఈరోజు జైలర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన మోస్ట్ అవైట్డ్ సినిమా హ్యూజ్ హైప్ ని క్రియేట్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని సెంటర్స్ లో జైలర్ మార్నింగ్ షోస్ పడిపోయాయి. రజినీకాంత్ ని జైలర్ గా చూసి ఎంజాయ్ […]
సూపర్ స్టార్ మహేష్ సినీ ఎంట్రీ వెనుక దాగి ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో మీకు తెలుసా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో దివంగత అగ్ర నటుడు స్వర్గీయ కృష్ణ నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు కెరీర్ మొదటిలో బాల నటుడిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా దగ్గర్నుంచి ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇదే సమయంలో మహేష్ సినీ రంగ ప్రవేశం ఆయనకు […]
సెలూన్లో షేవింగ్ చేయించుకున్న మహిళ వీడియో.. బ్రహ్మంగారు అప్పుడే చెప్పారుగా..!
నీళతో దీపాలను వెలిగించే శక్తి పుట్టిస్తారు. నీటి నుంచే కరెంటు వస్తుంది, పొట్టివాడు దేశాన్ని ఏలతాడు, పంది కడుపున కోతి పుడుతుంది, రెక్కలు వచ్చిన కోడి పిల్ల మనిషి భాషలో మాట్లాడుతుంది. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నప్పటికీ బ్రహ్మంగారు చెప్పిన సత్యాలు. ఏదో ఒక సందర్భంలో ఇవి జరిగాయి. ఇప్పుడు కూడా ఇదే తరహా వింత సంఘటన ఒకటి జరిగింది. ఇది చూసిన వారంతా ఏంటి విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వింతలు కూడా జరుగుతాయా అంటూ […]









