నందమూరి నట సింహం ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలకృష్ణ ఏకంగా బాబీకి షాక్ ఇచ్చాడట. కరోనా టైం నుంచి బాలయ్య […]
Author: Editor
ఆ విషయంలో నెంబర్ 1న్ బాలయ్యే.. 2మహేష్ మిగిలిన హీరోలు సుద్ద పప్పులే..!
ఎస్ ఓ విషయంలో టాలీవుడ్‌లోనే నెంబర్ 1 హీరో బాలయ్య.. ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయనకు తిరుగు ఉండదు.. ఆయన అంత మంచి మనిషి ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. హీరోలు ఓ సారి కథ విని ఓకే చేశాక కూడా.. సెట్స్ మీదకు వెళ్లినప్పుడు చాలాసార్లు జోక్యం చేసుకుని ఇష్టం వచ్చినట్టు కథను అష్టవంకరలు తిప్పేస్తూ ఉంటారు. కొందరు హీరోల ఒత్తిడితో దర్శకులు రేపు షూట్ చేయాల్సిన సీన్‌ను […]
అమితాబ్ ఎంత పట్టుబట్టిన నటరత్న ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ సాధించిన మైలురాయి అంటూ ఏదీ లేదు. ఆయన చేయని సినిమా లేదు వెయ్యని వేషం లేదు.. పౌరాణిక, జానపద, సాంఘిక వంటి ఎన్నో సినిమాలలో ఎదురులేని హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో ఆయన పలు ఇతర భాషల సినిమాల్లోనూ నటించారు.. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ తొలి రోజుల్లో తమిళ సినిమాల్లోనూ నటించారు. తర్వాత కన్నడ దిగ్గజ హీరో రాజ్‌కుమార్ చేసిన విజ్ఞప్తితో కన్నడ సినిమాల్లోనూ […]
బాలయ్య సినిమాలో బాలనటిగా, బాల నటుడుగా చేసిన స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?
నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడుగా టాలీవుడ్లో అడుగుపెట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఇప్పటికి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాంటి బాలకృష్ణకు కెరీర్ మొదట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అదే సమయంలో బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకులలో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఒకరు. గతంలో బాలయ్య- కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటేనే తిరుగులేని క్రేజ్ […]
టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు బ్యాండ్ వేసి అడ్డంగా దొరికేశారు… భోళాశంకర్‌కు బిగ్ షాక్..!
ప్రముఖ నటుడు చిరంజీవి సినిమా భోళాశంకర్ సినిమా టికెట్ల ధరల పెంపు పై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. టికెట్ ధరలను పెంచాలంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లను ఆ సినిమా నిర్మాతలు సమర్పించలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ఏపీలో భోళా శంకర్ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి లేనట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రూ.101 కోట్లతో సినిమాలు నిర్మించినట్టు నిర్మాతలు చెప్పారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని […]
“గాండీవధారి అర్జున” ట్రైలర్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పక్కా..!
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవ ధారి అర్జున.. ఈ సినిమాను ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో […]
పవన్: ఇక్కడ వర్షపాతం కంటే రక్తపాతం ఎక్కువ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు..!!
పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో ఓజి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియ అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. జపాన్ – ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ మూవీ టీం […]
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దుల్కర్ సల్మాన్ “కింగ్ ఆఫ్ కోతా” ట్రైలర్ మరో కేజీ ఆఫ్ పక్క..!
మలయాళ చిత్ర పరిశ్రమ అగ్ర నటుడు మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మెన్ తరహాలో సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తన గత సినిమాలకు భిన్నంగా ఇప్పుడు కింగ్ ఆఫ్ కోత సినిమా మాత్రం పక్క మాస్ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాలో దుల్కర్ కూడా పక్క యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహించగా ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో […]
రజినీయా మజాకా జైలర్ కోసం జపాన్ నుంచి వచ్చిన ఫ్యాన్స్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా, జపాన్, సింగపూర్ లో ఈయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ బాషా, మత్తు లాంటి చిత్రాలు అక్కడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని రిపీట్ గా చూస్తారు. కానీ రజనీకాంత్ నటించిన గత చివరి సినిమాలు పేట, దర్బార్, అన్నాత్తే కమర్షియల్ గా అక్కడ […]









