గుడుంబా శంక‌ర్ VS గ‌బ్బ‌ర్‌సింగ్‌… ఇదేం క‌ర్మ‌రా సామీ…!

ప్రజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ చేయండి నడుస్తోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. నిర్మాతలు వరుసగా పాత సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎక్కువగా ఫాన్ ఫాలోయింగ్ గతంలో హిట్ సినిమాలను సాధించిన హీరో సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు గుడుంబా శంకర్ సినిమాలో రీరిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.   […]

పలచటి చీరలో నాభి అందాలతో క‌వ్విస్తోన్న కార్తీక‌దీపం మౌనిత‌… ఫొటోలు చూశారా…!

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్లు అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. గత కొంతకాలం నుంచి ఈ లిస్టులోకి బుల్లితెరన‌టులు, యాంకర్స్ కూడా యాడ్ అయిపోతున్నారు. రీసెంట్గా కార్తీకదీపం సీరియల్‌లో మౌనిత క్యారెక్టర్ లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటి శోభా శెట్టి కూడా ఈ లిస్టులో జేరిపోయింది. కన్నడలో పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించిన ఈ భామ తాజాగా తన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక 1569 […]

భోళాశంక‌ర్‌కు అప్పుడే కొత్త చిక్కులు… తెర‌వెన‌క ఏం జ‌రిగింది…!

వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అనీల్ సుంక‌ర‌, గరికపాటి కృష్ణ కిషోర్లపై మోసం చేశారంటూ ఆరోపించాడు. అతను మాట్లాడుతూ ‘ ఏజెంట్ ‘ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో వాళ్ళు నన్ను మోసం చేశారని రూ.30 కోట్ల డబ్బును తీసుకొని తెలంగాణ, ఆంధ్ర , కర్ణాటకలో మూడు రాష్ట్రాల హక్కులను 5 సంవత్సరాలు పాటు నా గాయత్రీ దేవి ఫిలిమ్స్ కు అందజేస్తానని అగ్రిమెంట్ రాసి ఇచ్చారని ఆ రూ.30 […]

‘ జైలర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్లు… ద‌టీజ్ త‌లైవా… కుమ్మేశాడు…!

తమిళ్ తలైవన్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న‌ రిలీజై ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున ఈ మూవి […]

అమితాబ్ నే బ‌య‌పెట్టిన క‌మ‌ల్ .. ఇంత‌కి ఆ సినిమా ఏంటో తెలుసా..!

భారతీయ సినిమా చరిత్రలో కమలహాసన్, అమితాబ్ బచ్చన్ ఇద్దరు ఓ లెజెండ్స్ లాంటి హీరోలు.. ఇక ఈ ఇద్దరు ఎవరికీ వారే సాటి.. ఒకరిని మించిన నటుడు మరొకరు.. అలాంటి ఇద్దరు హీరోలు సినిమాలో కలిసి నటించిన సమయంలో.. కమలహాసన్ తో నటించడానికి అమితాబ్ బచ్చన్ భయపడ్డారట.. కమలహాసన్‌తో అసలు సినిమా చేయనని తెగేసి చెప్పేశారట.. ఇక ఇది మీకు వింటుంటే వింతగా ఉంది కదూ.. 80వ దశక‌మంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగారు అమితాబ్ […]

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో…!

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలెనే ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ, కూని చిన్న చైనా ముందు జాగ్రత్తలతో దిన్ని సులువుగానే అరికట్టవచ్చు. అవేంటో పరిశిలిద్దాం ఇప్పుడు. 1.ప్రతి రోజు నాలుకను శుబ్ర పరచండి: ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంగు క్లీనర్ తో శుబ్రపరచడం మరిచిపోవద్దు. రోజంత తినేటప్పుడు వివిధ […]

చిరూకి ఫ్యాన్స్ అంటే అంత చిన్న చూపా.. వాళ్ళు ముట్టుకుంటే సబ్బుతో చేతులు కడుక్కుంటాడా..!?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 4 దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ప్రజారాజ్యం పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించి కొంతకాలం రాజకీయాల్లో కొనసాగాడు తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక ఏ రంగంలోనైనా ఓ వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతన్ని అభిమానించే వారితో పాటు హేటెర్స్ కూడా కచ్చితంగా పెరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈయన గురించి కూడా ఎన్నో నెగటివ్ […]

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనికేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

సౌత్ ఇండియాన్‌ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వయసు మల్లుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా ఏజ్ జస్ట్ నెంబర్ అనుకుంటూ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రజిని నటించిన జైలర్ సినిమా నిన్న‌ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రజినీకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఎందుకంటే… గత కొద్ది సంవత్సరాలుగా సినిమాలు అయితే చేస్తున్నాడు. కానీ సక్సెస్ సాధించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోని జైలర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఓ […]

చర్మం పై ముడతలు పోయి.. ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించేందుకు సింపుల్ టిప్స్ ఇవే..!

చర్మంపై ముడతలు సర్వసాధారణg కానీ కొన్ని మార్గాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ముడుతలను తగ్గించే కొన్ని పద్దతులు గురించి తెలుసుకుందాం. 1.పండ్లు & కూరగాయలను ఎక్కువ తినండి : పండ్లు మరియు కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ వలన చర్మానికి కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనపడటంతోపాటు ప్రకాశవంతంగా చేసి వృద్దాప్య మార్పులను కనపడకుండా చేస్తుంది. 2.పొగత్రాగరాదు : పొగతాగటం వలన శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, చర్మంలో ఉండే ‘కొల్లాజేన్’ మరియు […]