సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన మూవీ జైలర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ మూవి ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తు మంచి క్రేజ్ సంపాదించుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇండియన్ స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా ఓ రివ్యూను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా చూసి […]
Author: Editor
‘ ఖుషి ‘ మూవీలో నడుము సీన్ అంత హైలెట్ కావడానికి వెనుక ఉన్న రహస్యం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ ఖుషి ‘. 2001లో ఎస్.జే.సూర్య డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బీభత్సవం సృష్టించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – భూమిక నటనకి కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ – భూమికల మధ్యన గొడవలు, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. […]
‘ జైలర్ ’ వసూళ్ల ఊచకోత.. రజనీ వీరవిహారం చూశారా..!
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కూమర్ డైరెక్షన్లో రూపొందిన సినిమా జైలర్. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. రమ్యకృష్ణ, వినాయక్, వసంత్ రవి, సునీల్, మీన్రా మీనన్ కీరోల్స్ లో నటించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీత దర్శకత్వం వహించాడు. బుధవారం ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే అదరగొట్టే కలెక్షన్స్ […]
కూతురి కోసం కష్టపడుతున్న అర్జున్.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాతో..!
యాక్షన్ కింగ్ అర్జున్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నెగటివ్ రోల్స్ లోను నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలోను అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమిళ్ హీరో విశాల్ సరసన హీరోయిన్ గా మదయానై సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత అర్జున్ […]
డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన నిహారిక.. స్లీవ్ లెస్ ఫ్రాక్‌లో మత్తెక్కించే ఫోజులు..!
మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక ఏది చేసినా నెగిటివ్‌గా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఆమె పేరును వైరల్ చేస్తున్నారు నెట్టిజన్స్. ఇక నిహారిక ఆమెపై వచ్చిన ఎటువంటి నెగటివ్ వార్తలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. విడాకుల తర్వాత అందాల డోస్ మరింతగా పెంచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ […]
బ్రేకింగ్: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. మల్టీఫ్లెక్స్ దగ్ధం
సినిమా ధియేటర్ నిర్మిస్తున్నారంటే థియేటర్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా మేనేజ్మెంట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా చూసే టైంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎంతో మంది ప్రేక్షకులు ప్రాణాలకు అపాయం కలిగే ప్రమాదం ఉంది. అందుకే థియేటర్ నిర్మించేటప్పుడు ఫైర్ సేఫ్టీస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చందానగర్ ఏరియాలోని జేపీ సినిమాస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఈ […]
ఆ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన విశాల్..!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. కాగా ప్రస్తుతం తమిళ్ మూవీస్ లో బిజీగా గడుపుతున్న ఇతడు ఇప్పటికి పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ విశాల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ […]
డీజే టిల్లు సిద్ధు కొత్త సినిమా..!
డిజె టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలయ్యింది. బాపినీడు బి సమర్పణలో ఎస్ వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న 37వ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్త సమయానికి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత అల్లు అరవింద్ క్షాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ “భాస్కర్ దర్శకత్వంలో సిద్దుతో మా బ్యానర్‌పై సినిమా చేయటం ఎంతో […]
బన్నీ ఫ్యాన్స్ పండగ చేస్కోండి… ‘ పుష్ప 2 ‘ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్డేట్…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పుష్ప. ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్పాకి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ షూటింగ్ జరుగుతుంది. అయితే పార్ట్ వన్ హిట్ కావడంతో పార్ట్ 2 పై ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా ? అని ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సగం పైగా […]









