డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన నిహారిక.. స్లీవ్ లెస్ ఫ్రాక్‌లో మత్తెక్కించే ఫోజులు..!

మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక ఏది చేసినా నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఆమె పేరును వైరల్ చేస్తున్నారు నెట్టిజన్స్. ఇక నిహారిక ఆమెపై వచ్చిన‌ ఎటువంటి నెగటివ్ వార్త‌ల‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.

విడాకుల తర్వాత అందాల డోస్ మరింతగా పెంచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకీ తన గ్లామ‌ర్ షోను పెంచేస్తూ కుర్రకారకు చెమటలు పట్టిస్తుంది. ఇటీవల డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ లో నటించి మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపై పెట్టిన నిహారిక అవకాశాల కోసం అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో హీరోయిన్గా నటించబోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఇటీవల నిహారిక లేటెస్ట్ మోడల్.. స్లీవ్ లెస్ ఎల్లో ఫ్రాక్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కించే విధంగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిహారికను మరోసారి ట్రోల్స్ తో ఆడేసుకుంటున్నారు. దీంతో సినిమా అవకాశాల కోసం ఎలాంటి పనైనా చేస్తావా ఇలా గ్లామర్ షోలు చేస్తూ అన్ని చూపిస్తుంటే ఏమగాడికి మాత్రం కోపం రాదు.. చైతన్య నీకు డివోర్స్ ఇవడంలో త‌ప్పులేదు అంటూ తిట్టిపోస్తున్నారు.