తిరుమ‌ల‌లో చిరుత‌దాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి… అంద‌రూ ఉండ‌గానే ఏం జ‌రిగిందంటే..!

ఇప్పటికే తిరుమల అలిపిరి మార్గంలో ఎంతోమందిపై చిరుత దాడి చేసి గాయాల పాలైన సంఘటనలు మనం చూసాం. గతంలో కూడా అలిపిరి నడక మార్గంలో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సిబ్బంది సాయంతో ఆ బాబుని కాపాడారు. ఇక తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై అలిపిరి నడక మార్గంలో చిరుత మరో సారి దాడి చేసింది. తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి గుడికి రాత్రి 11 గంటలకు ఆ పాప […]

ప్ర‌భాస్‌కు ఆ ప్లేస్‌లో స‌ర్జ‌రీ… టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌..!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు. ఇటీవ‌ల ఆది పురుష్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించిన‌ ప్ర‌భాస్‌. సెప్టెంబర్ 28 సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రభాస్ పర్సనల్ విషయానికి వెళితే ప్రభాస్ ఎవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంటు ఇప్పటికే ప‌లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుస‌ మూవీస్ తో బిజీగా ఉంటున్న ప్రభాస్ మోకాలు […]

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సింధు తులానిలో…. ఇంత మార్పా..!

ఒకప్పటి హీరోయిన్ సింధు తులాని ఏం చేస్తుందో తెలుసా? ఐతే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది. దీనితో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గే సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉండే సింధు తులాని ముంబై బామ్మ అయినా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళ్, కన్నడ భాషల్లో చేసి తెలుగు […]

జైలర్ సినిమా చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి…ఎందుకో తెలుసా…!!

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకు తెలుగులో అక్కడక్కడ కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన ఓవరాల్ గా సినిమా బాగుందని అంటున్నారు. ఇక నిన్న‌ రిలీజ్ అయిన చిరు సినిమా భోళా శంకర్ సినిమా టాక్ అటు ఇటు గా ఉంది కాబట్టి జైలర్ సినిమాకు అది కలిసి వచ్చే అవకాశం అవుతుంది. జైలర్ […]

ఉడికించిన గుడ్లని నిల్వ ఉంచితే….. ఏమవుతుందో తెలుసా….!!

గుడ్డులో ఉండే పోషకాలు వల్ల డాక్టర్స్ కూడా రోజుకు ఒక గుడ్డు తినమని చెబుతున్నారు. కోడిగుడులో పోషకాలు, అనేక వ్యాధుల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మనలో చాలామంది గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమంది కోడిగుడ్డును పాలల్లో కలుపుకుని తాగుతారు. మరి కొంతమంది కూరగా చేసుకుని తింటారు. మరి కొంతమంది ప‌చ్చి గుడ్డును కూడా ఉంటారు. మనలో చాలామందికి ఉడికించిన గుడ్డిని ఎంత సమయంలో తినాలో అని విషయంలో సందేహం ఉంటుంది. […]

7 డిఫ‌రెంట్ రోల్స్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్‌…. ఆ రోల్స్ చూస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్ అదే రేంజ్‌లో న‌టిస్తున్న మరో సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్టర్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఈ మూవీ ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

రీ రిలీజై ఫస్ట్ డే అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే..!

సాధారణంగా గతంలో తెలుగులో పాత సినిమాల్లో రీ రిలీజ్‌ చేస్తూ ఉండేవాళ్లు. సాటిలైట్ డిజిటల్ ఎంట్రీ అవ్వడంతో వాటి క్రేజ్‌ తగ్గింది. తాజాగా టాలీవుడ్ లో మళ్ళీ పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌ స్టార్ట్ అయింది. ఈ మధ్య పాత సినిమాలు రీమాస్టర్ చేసి 4kలో మరోసారి విడుదల చేస్తున్నారు. అలా ఘరానా మొగుడు, పోకిరి, జల్సా, బిల్లా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, సింహాద్రి, బిజినెస్ మేన్, తొలిప్రేమ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మంచి […]

వీధి పిల్లి దాడిలో గాయపడ్డ స్టార్ హీరోయిన్.. చాలా దారుణం కదా..!

బిగ్‌ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఒక్కసారిగా లైమ్‌ లైట్ లోకి వచ్చిన యువ నటి రైజా విల్సన్. వీధి పిల్లి దాడిలో గాయపడింది. ఈ దాడిలో ఆమె చేతికి ఘాటు పడింది. దీనితో హాస్పటల్ కి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ వీధి పిల్లి దాడిలో తన చేతికి గాయాలయ్యాయని తెలిపింది. దీనిని చూసిన తన‌ అభిమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. బిగ్ […]

‘ భోళాశంక‌ర్ ‘ డే 1 వ‌సూళ్లు… అస‌లు ఇది చిరు సినిమాయేనా…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన మూవీ బోళాశంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరూ చెల్లెలు రోల్‌ని ప్లే చేసింది. శ్రీముఖి, హైపర్ ఆది కీరోల్స్‌లో నటించిన ఈ సినిమా లేటెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు మంచి హైప్‌తో రిలీజైన‌ సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఫ్యాక్టర్ తో ఓపెనింగ్స్ వరకు ఓకే అన్నట్లు. డే 1 కలెక్షన్స్ వచ్చాయి. ఈ […]