వెండితెరపై సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా..?

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఆయన గురించి ఎన్నో అంశాలు టచ్ చేస్తూ తీసిన సినిమాలు ఇప్పటికీ ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఓ సినిమా సుభాష్ చంద్రబోస్. 2005లో విడుదలైన ఈ సినిమా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. కే. […]

ఈ బుజ్జి పాప ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. జాతీయ అవార్డు కూడా అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ నటినటుల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. త్రో బ్యాక్ ట్రెండ్‌ పేరుతో ఎప్పటికప్పుడు వారి చైల్డ్‌హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పై ఫోటోలో వాళ్ళ నాన్న ఒడిలో కూర్చొని క్యూట్ గా చూస్తున్న ఈ బుజ్జి పాప ఎవ‌రో గుర్తుప‌ట్టార‌..ఈ బుజ్జి పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాతీయ అవార్డు కూడా అందుకుంది ఎవరో గుర్తుపట్టారా ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో […]

‘ జైలర్ ‘ మూవీలో రజనీకాంత్ కొడుకు రోల్ లో నటించిన నటుడు ఎవరో తెలుసా..?

సౌత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన సినిమా జైలర్. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ఫుల్ క్రేజ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నువ్వు కావాలయ్యా పాటకు తమన్నా స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ […]

ట్రావెల్ + లేజర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐ కాన్ స్టార్.. స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడుగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్పాది రైజ్‌ సినిమాతో టాలీవుడ్‌లోనే కాక పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. బ‌న్నీ స్టైలిష్ లుక్స్‌కి కూడా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీ తన అల్ట్రా స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే అల్లు అర్జున్ కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు న్యూ లుక్స్ లో కనిపిస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలా బ్రాండ్స్ కు […]

న‌య‌న‌తారకు అంత సీన్ లేద‌న్న‌ సీనియ‌ర్ న‌టి క‌స్తూరి..

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయే హీరోయిన్లలో నయనతార ఒకటి. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న నయనతారపై ఎప్పటికప్పుడు గాసిప్స్‌, ఎఫైర్ వార్తలు వివాదాలు వైరల్ అవుతూనే ఉంటాయి. లవ్ బ్రేక‌ప్‌ లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న నయనతార తన కెరీర్ పైనే శ్రద్ధ చూపించింది. వరుస సినిమాలో నటిస్తూ గుర్తింపుతెచ్చుకుంది. 2013 తర్వాత వరుస హిట్ […]

ఈసారైనా ఆ హాట్‌ యాంకర్ బిగ్ బాస్ షోలోకి వెళ్తుందా..!

బిగ్ బాస్ సీజన్ 7 మొదలవుతుంది. ఈ సీజన్లో ఎవరెవరు ఉంటున్నారు అనే లిస్ట్ దాదాపు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే గత మూడు సీజన్లుగా ఒక తెలుగు యాంకర్ పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టులో చేరుస్తున్న హౌస్ మెట్స్‌ పరిచయం చేసేటప్పుడు మాత్రం ఈ అమ్మడు మిస్ అవుతుంది. దాదాపు బిగ్ బాస్ 3 నుంచి కూడా ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ లిస్టులో ఆమె పేరు చేర్చడం ఆమె […]

తల్లిగా మారినా కాజ‌ల్‌కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు.. న్యూస్ వైర‌ల్‌..!

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎంతో కష్టం… అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్స్ అయితే మరీ కష్టం. అలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చేతిలో చిక్కి ఎంతోమంది బలయ్యారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఆఫర్ ఇవ్వాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అనే హీరోయిన్స్‌ని బలవంతం చేయడం తెలిసిందే. స్టార్ హీరోయిన్లు కూడా దీనికి మినహాయింపు కాదు అనే విష‌మం తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఇన్సిడెంట్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ఆఖరికి బిడ్డ తల్లిని కూడా […]

‘ ఆంధ్రుడు ‘ మూవి హీరోయిన్ గౌరి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ” ఆంధ్రుడు ” ఒకటి. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా గౌరీ పండిట్ నటించింది. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా 2005లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన గౌరీ పండిట్‌ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈమెకు అది తొలి […]

స‌ర్జ‌రీకి ముందు దీపిక ఫేస్ ఇంత చెండాల‌మా… క‌టిక న‌లుపే…!

సినీ సెలబ్రిటీస్‌ను టార్గెట్ చేస్తూ కాలం గడుపుతున్న ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి హస్యంగా కామెంట్స్ చేశాడు. ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన ఓల్డ్ ఫోటో షేర్ చేసిన ఆయన… ప్లాస్టిక్ సర్జరీలు, బోటాక్స్‌ చేయించక ముందు దీపిక ఇంత చండాలంగా ఉందని ఊహించలేదంటు కామెంట్స్ చేశాడు. ఫేక్ ఉమన్ యెక్క రియల్ బ్యూటీ ఇదే అంటూ విమర్శించాడు. ఇక దీనిపై స్పందించిన దీపిక ఫ్యాన్స్‌.. ముందు నీ […]