స‌ర్జ‌రీకి ముందు దీపిక ఫేస్ ఇంత చెండాల‌మా… క‌టిక న‌లుపే…!

సినీ సెలబ్రిటీస్‌ను టార్గెట్ చేస్తూ కాలం గడుపుతున్న ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి హస్యంగా కామెంట్స్ చేశాడు. ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన ఓల్డ్ ఫోటో షేర్ చేసిన ఆయన… ప్లాస్టిక్ సర్జరీలు, బోటాక్స్‌ చేయించక ముందు దీపిక ఇంత చండాలంగా ఉందని ఊహించలేదంటు కామెంట్స్ చేశాడు.

ఫేక్ ఉమన్ యెక్క రియల్ బ్యూటీ ఇదే అంటూ విమర్శించాడు. ఇక దీనిపై స్పందించిన దీపిక ఫ్యాన్స్‌.. ముందు నీ మొహం ఎంత ఫన్నీగా ఉందో చూసుకో.. నీకు ఆమె బ్యూటిని జ‌డ్జ్ చేసే అంత సీన్ లేదు అని ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. స్ట్ర‌గ్లింగ్ డేస్‌ అయ్యుండొచ్చు కదా దీపికాపై కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.