రొమాన్స్ అంటే పడి చచ్చిపోతున్న మెగా డాటర్… మరీ అంతకు బరితెగించేసిందిగా..!

మెగా డాటర్ నిహారిక సినిమాల కంటే పెళ్లి , విడాకులు విషయంలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె విడాకులు గురించి ఇప్పటికి కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన ఈమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది. ఫేవరెట్ ప్లేస్ అంటే… ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో గడిపే ఇల్లు అని చెప్పింది. ఇక ఏ జోనర్ సినిమాలంటే ఇష్టమని ప్రశ్నించగా… […]

శ్రీదేవిని డూడుల్‌తో గౌరవించిన గూగుల్.. ఇలా ఇదే మొదటిసారి..!

తమిళనాడులో పుట్టి పెరిగిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగ‌ర్ అయ్యప్పన్. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శ్రీదేవిగా మార్చుకుంది. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయిన శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో రికార్డులను ద‌క్కించుకున్న‌ శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈమెకు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించింది. తాజాగా అతిలోక సుందరి […]

థైస్‌ షోతో కుర్రాళ్ళ‌ని రెచ్చగొడుతున్న ప్రణీత.. అమ్మ అయ్యాక‌ కూడా త‌గ్గ‌ట్లేదుగా..!

టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత సిద్ధార్థతో కలిసి బావ సినిమాలో నటించిన ప్రణీత పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా ఈ సినిమాలు స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో ఆమెకు తర్వాత అవకాశాలు త‌గ్గాయి. తెలుగులోనే కాక కన్నడ, తమిళ భాషల్లోనూ ఈమె ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను […]

ట‌బు చీర ఇస్త్రీ చేసే పొజిషన్ నుంచి.. కొన్ని వందల కోట్ల అధిప‌తిగా ఎదిగిన స్టార్ డైరెక్టర్..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేట‌స్‌ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎన్నో అవమానాలు, బాధలను ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో రోహిత్ శెట్టి ఒకడు. రోహిత్ శెట్టి మొదటి పారితోషకం రూ.35లు మాత్రమేన‌ట‌. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రోహిత్ శెట్టి సీనియర్ స్టార్ హీరోయిన్ టబు చీరలను ఐరన్ చేసేవాడట. సినిమాలపై ఇష్టంతోనే […]

మెగా ఫ్యామిలీలో మరో మంట వరుణ్- లావణ్యల పెళ్లి క్యాన్సిల్..!

మన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త బయటకి వ‌చ్చిన నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికీ ఈ మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, మరో యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల‌ ఎంగేజ్మెంట్ జూన్ 9న ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ నెల 24న వీరి పెళ్లి […]

మూడు రోజులు.. 200 కోట్లు.. జైలర్ కలెక్షన్ల ఊచకోత..!

సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ కి నెవ‌ర్ బిఫోర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చిరు, కమల్ హాసన్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు కమ్‌బ్యాక్‌ ఇచ్చారు కానీ రజనీకాంత్ రేంజ్ లో కమ్‌బ్యాక్ ని ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడలేదు. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన జైలర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతుంది. మొదటి రోజు నుంచి కలెక్షన్‌ల‌ […]

యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ అత్తగారికి ప్రభాస్ సినిమా పాట అంటే అంత ఇష్టమా.. ఏ పాట తెలుసా..!?

ఇన్ఫోసిస్ స‌హ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ఈమెకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వార్తల్లో వైరల్ అవుతూ ఉండే ఈమె సింప్లిసిటీ అంటే చాలా ఇష్టపడుతుంది. అంతేకాదు ఇంటర్వ్యూలో ఎపుడు చెప్పా పలు విషయాలపై అనేకమంది ప్రేరణ పొందుతారు. సుధామూర్తి ఇటీవలే వెజ్ – నాన్ వెజ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా సుధా మూర్తి తనకు ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటి అని అడగగా ఒక ఆసక్తికరమైన […]

పెళ్లికాకముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన‌ శ్రీ లీల.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజ‌న్లు..!

యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీ స్కెడ్యూల్ గడుపుతున్న శ్రీ లీల రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో పనిచేస్తుందట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను బాగా ఫాలో అవుతున్న శ్రీ లీల కేవలం సినిమాలు, రమ్యున‌రేషన్ అంటూ ఆస్తులను కూడా పెట్టుకోవడమే కాక ఆమె మంచి మనసులు కూడా చాటుకుంటుంది. ఓ సినిమా షూటింగ్లో భాగంగా అనాధాశ్రమానికి వెళ్ళిన […]

‘ జైలర్ ‘ లోని ఆ సూపర్ హిట్ సాంగ్‌కు నయనతారకు సంబంధం ఏంటి.. మరి అంత స్పెషలా..!

రజనీకాంత్ హీరోగా చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమ‌ర్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీలో రాధామారే పాటను విగ్నేష్ శివన్‌ తలైవా సినిమా కోసం రచించాడు. ఈ పాట సినిమాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫాదర్ అండ్ స‌న్ రిలేషన్షిప్ గురించి రాసుకొచ్చిన ఈ పాట ప్రేక్షకుల మనసుకు హత్తుకుంది. […]