ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో పిలిచి ఛాన్స్ ఇస్తామంటే చేయ‌న‌న్న త‌మ‌న్నా.. త‌ర్వాత ఇంత ఏడ్చేసిందా…!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్నా ఇప్ప‌టికి అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఇటీవల బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమన్న తాజాగా రజనీకాంత్ ‘ జైలర్ ‘ సినిమాలో హీరోయిన్గా నటించి పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో ‘ భోళాశంకర్ ‘ ఫ్లాప్ అయినా అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో త‌మ‌న్నా […]

లివర్ డ్యామేజ్ కు చక్కటి నాలుగు చిట్కాలు..ఇవి పాటిస్తే డాక్టర్ తో పని ఉండదు..!

శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది. అది చాలా అవయవాల పని చేస్తానికి ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల లివర్ దెబ్బతింటుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వాపు ఏర్పడుతుంది. దీనినే ప్లాటీ లివర్ కొవ్వుగా చెబుతారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసిజ్, మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసిజ్ ఏర్పడుతుంది. అలాగే ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో […]

చిరు నెక్స్ట్ మూవీ మూవీ కి లైన్ క్లియర్.. మరి దర్శకుడు ఎవరంటే..!?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు ముందు చిరంజీవి ద‌గ్గ‌ర నంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయినా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి తన క్రేజ్‌ను చూపించాడు చిరు. అదే ఊపుతో మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేశాడు. తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈసినిమా తొలి ఆట నుంచే భారీ నెగటివ్ […]

కొడుకు చేసిన పనికి బిత్తరపోయిన ఎన్టీఆర్.. ఏమైందంటే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అభిమానులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవ అవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వార్ 2తోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా నటించనున్నాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉండగా ఎన్టీఆర్ కూడా షూటింగ్ త్వర త్వరగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పక్కన పెడితే తారక్ త‌న‌ సినిమాలకి ఎంత […]

నేను ప్రతిరోజు అది తాగాలనే ఆలోచనతోనే నిద్ర లేస్తాను.. నభా నటాషా..!

రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటాషా. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి పాపులారిటీ దక్కించుకుంది నటాషా. తర్వాత పలు సినిమాలను నటించిన పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కరోనా వల్ల నభా సినీ కెరీర్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి. ఆ తరువాత ఓ సర్జరీ జరగడంతో సినిమాలకు దూరమైంది నాభా. ప్రస్తుతం […]

బుల్లితెర హీరో మనసులో శ్రీముఖి.. బయటపడ్డ సీక్రెట్.. వీడియో వైర‌ల్..!

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి ఈటీవీ పటాస్ షో తో ఇండస్ట్రీకి పరిచయమైంది. తరువాత ప‌లు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శ్రీముఖి ఈ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఓ పక్క టీవీ షోలలో బిజీగా గడుపుతూనే మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ తో పాటు పర్సనల్ […]

చిరంజీవి హీరోయిన్ సమీరా రెడ్డికి కూడా తప్పలేదుగా బాడీ షేమింగ్.. చివరికి వారితో కూడా అనిపించుకుందా..!

స్టార్ యాక్ట్రెస్ సమీరా రెడ్డి నరసింహుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. జై చిరంజీవి సినిమాలో భూమికతో పాటు మరో హీరోయిన్గా నటించిన సమీరా రెడ్డి ఈ సినిమా ద్వారా పాపిలారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత అశోక్ సినిమాలో నటించిన సమీరా రెడ్డి తర్వాత కొంత కాలం తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఇక 2012లో రాన దగ్గుబాటి హీరోగా తరికెక్కిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. సమీరా రెడ్డి […]

అతిలోకసుందరి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

దివంగత నటి శ్రీదేవి పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం. కొన్ని వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి ఎంతోమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు శ్రీ అమ్మ యాంగ‌ర్ అయ్యప్పన్‌. ఇంట్లో ముద్దుగా చిన్ని అని పిలుచుకునేవారట. ఇక ఈ రోజు శ్రీ‌దేవి 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇమెకి సంబందించిన కొన్ని విష‌యాలు తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శ్రీదేవి గా పేరు మార్చుకుంది. […]

చిరు కెరీర్ లోనే మొదటి రోజునే భారీగా బోల్తా కొట్టిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని ఏలిన చిరంజీవి. మొదట్లో ఫ్లాప్స్ అందుకున్న చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే చిరంజీవి కెరీర్ లోనే విడుదలైన మొదటి రోజు డిజాస్టర్ గా మిగిలిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1). ఆచార్య: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ […]