లివర్ డ్యామేజ్ కు చక్కటి నాలుగు చిట్కాలు..ఇవి పాటిస్తే డాక్టర్ తో పని ఉండదు..!

శరీరంలో లివర్ చాలా ముఖ్యమైనది. అది చాలా అవయవాల పని చేస్తానికి ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల లివర్ దెబ్బతింటుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వాపు ఏర్పడుతుంది. దీనినే ప్లాటీ లివర్ కొవ్వుగా చెబుతారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసిజ్, మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసిజ్ ఏర్పడుతుంది. అలాగే ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో ఆహారంలో కొన్ని పదార్థాలని చేర్చుకోవాలి.అవేంటనేది ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క:
మన వంట గదిలో ఉండే దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇది వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా అనేక సమస్యలను రాకుండా చూసుకుంటుంది. ఇది ఆలయంలో మంటని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఉసిరికాయ:
దీంట్లో యాంటీ ఆక్సైడ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. అందుకే రోజుకు ఒక ఉసిరికాయ నా తినడం చాలా మంచిది.

ఆపిల్ సైడర్ వెనిగర్:
ఇది అద్భుతమైన డిటాక్సింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని సరైన రీతిలో తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ కాలేయం, శరీరం పనితీరుకు అంతరాయం కలిగించే టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

పసుపు:
ప్రతి ఒక్కరు వంటగదిలో పసుపు ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు ఉండడంతో ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ నాన్, ఆల్కహాలిక్ ఫ్యాటీ డిసీజ్ నుంచి కాలేయం కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.