రొమాన్స్ అంటే పడి చచ్చిపోతున్న మెగా డాటర్… మరీ అంతకు బరితెగించేసిందిగా..!

మెగా డాటర్ నిహారిక సినిమాల కంటే పెళ్లి , విడాకులు విషయంలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె విడాకులు గురించి ఇప్పటికి కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన ఈమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది. ఫేవరెట్ ప్లేస్ అంటే… ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో గడిపే ఇల్లు అని చెప్పింది.

ఇక ఏ జోనర్ సినిమాలంటే ఇష్టమని ప్రశ్నించగా… రొమాన్స్ అండ్ మర్డర్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమని చెప్పింది. మీకు పేరు పెట్టింది ఎవరు అన్న ప్రశ్నకు మా నాన్న… అని చెప్పిన నిహారిక చంటబ్బాయి సినిమాలో చిరంజీవి డైలాగ్ ఎప్పటికీ ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది. చివరగా తన పప్పీతో క్యూట్ పిక్ షేర్ చేస్తూ గుడ్ వైట్ చెప్పేసింది.