కాజల్‌తో చచ్చినా సినిమాలు చేయ‌న‌ని ఫిక్స్ అయిన స్టార్ హీరో…!

సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్‌ల‌లో కాజల్ అగర్వాల్ ఒకటి. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కాజల్ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకున్న ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకే ఒక హీరోకు కాజల్ అగర్వాల్ అన్ లక్కీ హీరోయిన్. ఆ హీరో ఎవరో? […]

రిలీజ్ కాకముందే ‘ RRR ‘ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ‘ సలార్ ‘

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీస్ స‌లార్ . ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. రిలీజ్‌కి ముందే సలార్ మూవీ ‘ ఆర్ఆర్ఆర్ ‘ రికార్డులను […]

అలా చేస్తే స‌హించం… ‘ స‌లార్ ‘ యూనిట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌…!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్లో మాస్, యాక్షన్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతున్న సినిమా స‌లార్‌. రెండు పార్ట్‌లుగా ఈ మూవీ రానున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ రాగా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. సినిమాలో యాక్ట్‌ చేసిన […]

విజ‌య్ – సామ్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా.. బ్యూటిఫుల్ ‘ ఖుషీ ‘ ట్రైల‌ర్ ( వీడియో )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత జంట‌గా నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పాయి. కొంత సేప‌టి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీం. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ […]

మ‌హేష్‌కు చాలా స్పెష‌ల్‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన సితార‌.. ఎంత స్టైల్‌గానో…!

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు(48) పుట్టినరోజు సందర్భంగా ఆయన గారాల పట్టి సితార ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబుకు స్పెషల్‌గా విషెస్ తెలియజేసింది. ఓ రెస్టారెంట్లో డైనింగ్ టేబుల్ వద్ద సీతారా, మహేష్ బాబు కూర్చుని ఆనందంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న పిక్ షేర్ చేసింది. కారణం తెలీదుకాని మ‌హేష్‌ చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకుని నవ్వుతూ సితారను చూస్తుంటే సితార ఫేస్ కు చెయ్యి అడ్డుపెట్టుకొని క్యూట్ గా నవ్వుకుంటూ ఆ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. […]

స్మార్ట్… కూల్‌గా ఎన్టీఆర్ న్యూలుక్…. వామ్మో రు. 8 కోట్లా…!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటే ఎన్టీఆర్ పలు యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ లీషియస్ ఫుడ్, యాపీ ఫిజ్, మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్ చేశారు. ఈ క్ర‌మంలోనే […]

బట్టలు విప్పి పడుకోమన్నాడు.. స్టార్ డైరెక్టర్‌పై యాంక‌ర్‌ వర్షిణి సంచ‌ల‌న కామెంట్స్‌..!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని చోట్ల ఉంది. ఇప్పటికే చాలామంది స్టార్ యాక్టర్స్ వారికి జరిగిన క్యాస్టింగ్ కౌచ్‌ ఎక్స్పీరియన్స్‌లను సోషల్ మీడియా వేదికగా మీటు ఉద్యమం పేరుతో షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ చాలామంది షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అలా ఢీ షోలో గ్లామరస్ యాంకర్ గా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వర్షిణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో […]

కూతురు సుప్రీత‌తో క‌లిసి ప‌బ్‌లో ర‌చ్చ చేస్తోన్న సురేఖ‌వాణి ( వీడియో )

సురేఖ వాణి టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్‌ ఆర్టీస్ట్‌గా పరిచయం ఉన్న వ్యక్తి. ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, అత్త పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సురేఖ వాణి సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కూతురు సుప్రీతతో కలిసి ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తల్లి కూతుళ్లు కలిసి మోడరన్ వేర్‌లో షార్ట్ వీడియోస్ షేర్ చేసి ఎప్పటికప్పుడు ట్రోల్స్‌కి గురవుతూనే ఉంటారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ […]

మ‌హేష్ – న‌మ్ర‌త‌లో ఫ‌స్ట్ ప్ర‌పోజ్ చేసింది ఎవ‌రు… ఈ ప్రేమ‌క‌థ‌లో సూప‌ర్ ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా నటించి నిజజీవితంలో పెళ్లి బంధంతో ఒకటైన జంటలు ఎంతోమంది ఉన్నారు. అలా టాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే గుర్తుకు వచ్చే వారిలో మహేష్ బాబు – నమ్రత జంట ఒకటి. వంశీ సినిమా షూటింగ్లో వీరికి పరిచయం ఏర్పడింది. 2000 లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కానీ వీరిద్దరి ప్రేమ మాత్రం ఆ సినిమా షూటింగ్లోనే చిగురించింది. ఈరోజు మ‌హేష్‌ పుట్టినరోజు […]