డీజే టిల్లు ‘ నేహాశెట్టి ‘ రేటు పెంచేసింది… కొత్త రేటు ఇదే…!

నేహా శెట్టి డిజె టిల్లు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. రాధికగా జనాలకు ఫుల్‌గా నచ్చేసిన నేహా ఆ తర్వాత సరైన సినిమా అవకాశాలు అందుకోలేదు. ఈ నెలలో రాబోతున్న బెదురులంక సినిమాపైనే నేహా శెట్టి ఆశలన్నీ ఉన్నాయి. పైగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన పబ్లిసిటీ చూస్తుంటే మూవీ మేకర్స్ కూడా నేహాను ఎంతవరకు చూపించాలో ఏ రోల్‌లో చూపించాలో ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం […]

ఆ విష‌యంలో కొడుకు చెర్రీనే ఫాలో అవుతోన్న చిరు..!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీమిక్స్ సినిమాలు బాగా తెర మీదకు వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేస్తుండడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మారిన కాలంలో రీమేక్ సినిమాలు వద్దు స్ట్రైట్ సినిమాలు ముద్దు అనుకుంటున్న కొంతమంది ఫిక్స్ అయ్యారు. అలాగే ప్రేక్షకులు కూడా పెద్దగా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. ఇదివరకులా ప్రేక్షకులు రీమేక్‌ సినిమాలకు థియేటర్లకి రావడం లేదు. అందుకే హీరోల మార్కెట్ […]

టాలీవుడ్‌లో సంక్రాంతి రేస్‌… అంతా అయోమ‌యం.. గంద‌ర‌గోళం..!

ఇంకో నాలుగున్నర నెలల్లో సంక్రాంతి వచ్చేస్తుంది. టాలీవుడ్కు అత్యంత కీలకమైన ఈ సీజన్ కోసం హీరోలు నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి పోటీలో ఎవరుంటారనేది మాత్రం అంత సులువుగా తేలే వ్యవహారంగా కనిపించడం లేదు. ప్ర‌భాస్ క‌ల్కి సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తామని వైజయంతి మూవీస్‌ గతంలోని ప్రకటించింది. అయితే షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది ఆ టైంలోగా రాదని కాన్ఫిడెన్స్ తో రవితేజ “ఈగల్”తో పాటు విజయ్ […]

శ్రీ లీలనే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…. అసలు కారణం ఇదా….!

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాతో శ్రీ లీల టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం రవితేజ తో జతకట్టి ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించినంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం శ్రీ లీల తొమ్మిదికి పైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శ్రీ లీల రేంజ్ ఒక ఎత్తులో ఉండడం వల్ల నిర్మాతలు […]

మహేష్ బాబు నటించిన ఆ సినిమా చూసి రిమోట్ ప‌గ‌ల‌గొట్టిన నమ్ర‌త‌…!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది క్యూట్ కప్పులు ఉన్నా సరే మహేష్ బాబు, నమ్రత జంట అంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా నమ్రతాని ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసినా సరే పెళ్లి తర్వాత భర్త, పిల్లలు ప్రపంచం అంటూ తన కెరియర్ వదిలేసుకుంది నమ్రత. తాజాగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత కు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్న ఎదురయింది. నో […]

‘ OG ‘ థియేట్రికల్ బిజినెస్… సాహోను చూపించి అన్ని కోట్లు అడుగుతున్నారా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసేసాడు. ప్రియాంక అరుళ్ మోహన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడట. అమితాబచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో పోషిస్తున్నాడ‌న్న టాక్ వినిపిస్తుంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి ప్రామిసింగ్ యాక్టర్స్ సినిమాలో నటిస్తున్నారు. డివివి దానయ్య […]

బాలయ్య భైరవద్వీపం సినిమా ఆ రోజుల్లో ఎంత కలెక్షన్ రాబట్టిందో తెలుసా..!

చిత్ర పరిశ్ర‌మ‌లో కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. మన చిన్నతనంలో చూసిన‌ ఆ సినిమాలో మన మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవద్వీపం. బాలయ్య కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలు ఉండొచ్చు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉండొచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరికొన్ని ఇండస్ట్రీ విజయాలు అందుకోవచ్చు కానీ భైరవద్వీపం లాంటి క్లాసిక్ ఖండాన్ని ఎప్పటికీ ఆయన తీయలేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి […]

చీర‌క‌ట్టులో చిట్టి అందాలు ఒల‌క‌బోస్తోన్న ఈ ముద్దుగుమ్మ‌ను గుర్తు ప‌ట్టారా…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ ఫోటో షూట్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. అలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్స్ తో హడావిడి చేసే ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకటి. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ఈమె మెద‌టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినా అవకాశాలు అంతంత మాత్రం గానే రావడంతో మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో […]

చిన్నప్పుడు చిరంజీవి కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపడితే మీరు జీనియస్..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీస్ గా కొనసాగుతున్న ఎంతోమంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీదేవి నుంచి ఈ తరం కీర్తి సురేష్ వరకు అందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పై ఫోటోలో కనిపించే ఈ అమ్మాయి మెగాస్టార్ చిరంజీవికి కూతురుగా నటించింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడేమో […]