బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువైపోయి రూ. 100 కోట్లు పెద్ద ఎక్కువగా కనిపించకపోవచ్చు. కానీ ఈ మార్క్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ప్రత్యేకమే. అలా ఇండియాలో తమ సినిమాతో రూ.100 కోట్లు కలెక్షన్ ఇచ్చిన స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. ఇండియాలో రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి హీరో అమిర్ ఖాన్. అతడు నటించిన గజిని […]
Author: Editor
దేశంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం అదేనా.. కేజీ 2లక్షలా..?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు మొదటిది. కేజీ కుంకుమపువ్వు రూ.2 లక్షలు పలుకుతుందంటే దాని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పువ్వుల తోటలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా జమ్ము కాశ్మీర్ ప్రపంచంలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక యకుంకుమపవ్వు కేసరాలను బిర్యానీలు లేదా స్పెషల్ వంటకాలు వండినప్పుడు మంచి రంగు సువాసన కోసం వాడుతూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు దీని తీసుకోవడం వల్ల పొట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యము, […]
నాగార్జున హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి… ఆమెను గుర్తు పట్టారా ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది కొత్త హీరోయిన్‌లు అడుగు పెడుతూనే ఉంటారు. నటించింది చాలా తక్కువ సినిమాలే ఆయిన మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. తర్వాత ఫ్లాప్ లు రావడంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు. అలాంటి వారి లిస్ట్ లోకి వస్తుంది ఈ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు నాగార్జున సరసన నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. 2002లో మొదటిసారిగా టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. నాగార్జునతో నటించిన మొదటి సినిమా సక్సెస్ సాధించలేదు దాంతో ఆమెకు అవకాశాలు రావనుకున్నారు […]
” ఎందుకు ఆ గాయం…. వదల మంది ప్రాణం ” … మనసు దోచేసిన సమంత – విజయ్ ( వీడియో )
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తరికెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా నాలుగో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. “ఎందుకు ఒక గాయం…. వదల మంది ప్రాణం”అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. రిలీజ్ చేసిన అరగంట లోనే 110k వ్యూస్ సాధించింది. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ ను ఈ […]
రియల్‌స్టార్ శ్రీహరి చనిపోయేముందు ఇంత ఘోరం జరిగిందా…!
శ్రీహరి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా ఎన్నో పాత్రలో నటించి చాలామంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే క్యాన్సర్ భారిన పడి శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధించింది. ఇక తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆయన మరణానికి సంబంధించి.. తమ పర్సనల్ లైఫ్ గురించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. శ్రీహరి చనిపోయే ముందు ముక్కు, చెవి, కళ్ళ నుంచి […]
63 ఏళ్లలో డ్యాన్సుల్లో దుమ్ము లేపేస్తోన్న బాలయ్య ( వీడియో )
నందమూరి నటసింహ బాలయ్య ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తన నటనతో డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కోట్లలో గ్రాస్ వసూళ్ళు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 19న […]
కన్నీరు మున్నీరవుతోన్న సితార, నమ్రత… !
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార ఈ పేర్లకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఓ జ్యూవెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన సితారకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఇప్పుడు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక తాజాగా మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వారు గత కొంతకాలంగా పెంచుకుంటున్న ఫ్లూటో చనిపోయింది. ఎంతో ప్రేమగా […]
భోళాశంకర్ అట్టర్ ప్లాప్.. జైలర్ సూపర్ హిట్.. కలెక్షన్లలో ఇంత తేడానా..!
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ , సూపర్ స్టార్ జైలర్ సినిమాలు గతవారం ఒకేరోజు వ్యవధితో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కావడం మంచి క్రేజ్ సంపాదించిన హీరోస్ కావడంతో వీరిద్దరి మధ్యన గట్టి పోటీ ఉంటుందని ఎవరు ఎక్కువ కలెక్షన్స్ వసూళ్ళు చేస్తారో అని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజై బోళాశంకర్ బోల్తాపడగా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ […]
రజనీకాంత్‌కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా… నయన్ భర్త చెప్పిన నిజం…!
ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన సృష్టించింది. భారీ కలెక్షన్ల వసూళ్లతో అదరపడుతున్న జైలర్ మూవీకి.. టైగర్‌కా హుకుమ్ సాంగ్ తో యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అవదించిన మ్యూజిక్, బిజిఎం ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అనిరుధ్ లైవ్ మ్యూజిక్ కాన్సెప్ట్ ఈ ఈవెంట్‌కే హైలెట్గా నిలిచింది. ఈ ఈవెంట్లో నయనతార భర్త విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ […]









