ఉసిరికాయలు మనకు ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి. మిగతా రోజుల్లో మనకు ఉసిరికాయ జ్యూస్ లభిస్తుంది. ఉసిరికాయలను ముక్కలు చేసి ఎండబెట్టి వాడుతూ ఉంటారు. వీటిని డ్రై ఆమ్లా అని కూడా అంటారు. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఆయుర్వేదం మందుల షాపుల్లోనూ ఇవి ఉంటాయి. ఉసిరికాయలు మాదిరిగానే ఎండబెట్టిన ఉసిరికాయల్ని కూడా వాడుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. డ్రై అమ్లా వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎండ […]
Author: Editor
విజయ్ సినిమాలో విలన్‌గా ధోనీ సినిమా ఎంట్రీ… తగ్గేదేలే అంటూ…!
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధోని నటుడిగా తెరపై కనిపించబోతున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ గా క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన ఎంఎస్ ధోని రీసెంట్గా సినిమా రంగంలో కూడా అడుగు పెట్టాడు. ఓ నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మిస్తున్నారు. ధనాధన్ షాట్లతో జార్ఖండ్ డైనమైట్ గా గుర్తింపు సంపాదించుకున్న ధోని 2020లో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. జట్టు కెప్టెన్ గా ఉంటూ […]
భాయ్‌ఫ్రెండ్‌తో ఆ పని చేసిన తర్వాతే పెళ్లి అంటోన్న స్టార్ హీరోయిన్..!
పాన్ ఇండియా బ్యూటీ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నారని ఒకరినొకరు పీకల్లోతుగా ప్రేమించుకుంటున్నారు అంటూ ఎప్పటినుంచో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆ పుకార్లను నిజం చేస్తూ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింటే షేర్ చేసి తమ రిలేషన్ కు క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట. ఇక ప్రస్తుతం అనన్య పాండే డ్రీమ్ గర్ల్ 2 ప్రమోషన్ లో భాగంగా ఒ ఇంటర్వ్యూలో […]
నా తమ్ముడిని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించండి… మంచు విష్ణు సంచలన కామెంట్స్
మంచు విష్ణు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీవారసుడు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాల్లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యులో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్నీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారి నా..?అంటూ విష్ణు కమెంట్ చేశాడు. ఆయన సినిమాల గురించి అడిగితే నేను […]
తన భర్తకు మరో పెళ్లి చేసిన భార్య… హైదరాబాద్‌లో యూట్యూబర్ రెండో పెళ్లిలో సినిమా ట్విస్టులు..!
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. యువకుడిని కొద్ది రోజులు ముందు పెళ్లి చేసుకోవడమే కాకుండా అతడు కోరుకున్న మరో యూవతితో దగ్గరుండి పెళ్లి చేయించింది. జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్ర చెప్పిన సమాచారం ప్రకారం బంజారాహిల్స్ సింగాడి కుంట బస్తికి చెందిన ఓ యువతి(20) హోమ్ ట్యూటర్‌గా పనిచేస్తుంది. 2020లో యూసఫ్ గూడాలో ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ అనే 23 […]
ఆ కారణంతోనే లావణ్యతో లవ్‌లో పడ్డాను… ఆ సీక్రెట్ చెప్పిన వరుణ్‌తేజ్…!
మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలో మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ తర్వాత ప్రేమలో పడి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు వరుణ్. ఇటీవల వరుణ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్త డైరెక్షన్లో గాండీవధారి అర్జున్ సినిమాలో నటించాడు. ఈ […]
పెళ్లయ్యి రెండేళ్లైనా సంసారం చేయని భర్త… ఫోన్ చూస్తే గుండెలు పగిలే నిజం..!
కర్ణాటకలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఎంబీఏ చదువుకున్న అమ్మాయికి 2020 ఆగస్టులో ఐటి ఇంజనీర్ అయినా వ్యక్తితో వివాహం జరిగింది. అయితే తన భర్త గే అంటూ వేగలేక పోతున్నానని విడాకులు కావాలంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ అత్తరింట్లో ఉండేది. కొద్ది కాలం తర్వాత ఉద్యోగం మానేసింది. పెళ్ళై రెండేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో చుట్టుపక్కల వారి ఒత్తిడి ఎక్కువైంది. బంధువులు ఇరుగుపొరుగు వారు ప్రశ్నించే ప్రశ్నలకు […]
ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న మహేష్‌బాబు ఫొటో…!
ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు నటించిన సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ లీల సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మహేష్ ఫొటోస్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక కారణాలతో బ్రేక్ పడుతూనే ఉంది. ఇటీవల సినిమాకు బ్రేక్ ఇచ్చిన […]
పాలను ఎప్పుడు ? తాగాలి.. ఉదయం బ్రేక్పాస్ట్లా తాగితే ఏం జరుగుతుందంటే..!
పాలను ఏ టైంలో తాగాలి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లా పాలను తాగితే ఏం జరుగుతుంది..? చాలామంది పాలను కూడా ఆహారంతో పాటుగా తాగుతూ ఉంటారు. పాలలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దవారు దాకా అందరూ రోజుకు ఒక గ్లాస్ పాలను తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పాలని ఎప్పుడు తాగితే మంచిది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. పాలను ఏ సమయంలో తాగడం వల్ల […]









