జబర్దస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది, యాంకర్ వర్షిని వీరిద్దరూ ఢీ డాన్సింగ్ షోలో టీం లీడర్స్‌గా సందడి చేశారు. అప్పుడప్పుడు పలు రొమాంటిక్ పర్ఫామెన్స్ లతో స్టేజ్ పై అదరగొట్టిన ఈ జంటపై గత కొద్ది రోజులుగా లవ్ ఎఫైర్ ఉందని న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్. తాజాగా ఈ విషయంపై వర్షిణి స్పందించి…”చాలా రోజుల నుంచి ఆదితో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి… కానీ నేను ఎప్పుడూ […]
Author: Editor
బంగారం లవర్స్‌కు గుడ్‌న్యూస్… శ్రావణమాసం ఎఫెక్ట్‌తో తగ్గిన రేట్లు..!
శ్రావణమాసం వచ్చిందంటే చాలు చాలామంది మహిళలు బంగారం కొంటూ ఉంటారు. శ్రావణమాసంలో బంగారం కొంటే ఏడాదంతా మనకి కలిసి వస్తుందని నమ్మకంతో వారు బంగారు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇక ప్రస్తుతం శ్రావణమాసం ఎఫెక్ట్‌తో నేడు బంగారు ధరలు మరోసారి స్వల్పంగా తగ్గంది. శ్రావణమాసం మొదలై బంగారం కొనుగోలు చేయాలని చూసే చాలామందికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం […]
కోపంగా కనిపించే బాలయ్య తన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాడో.. తెలుసా…!
నందమూరి నటసింహం బాలయ్య టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల రిలీజైన వీర సింహారెడ్డి సినిమాతో రూ.100 కోట్ల భారీ కలెక్షన్లను వసూలు చేసి యంగ్ హీరోల సినిమాలకు కాంపిటీషన్ గా రికార్డులను సృష్టించిన బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా 3 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాటయ్య. ఒకటి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ […]
విశ్వక్‌సేన్ – నేహాశెట్టి రొమాంటిక్ మూమెంట్ చూస్తారా.. ( వీడియో )
మూవి ప్రమోషన్స్ విషయంలో టాలీవుడ్ కూడా బాలీవుడ్ బాట పడుతున్నట్లు అర్థమవుతుంది. తాజాగా ఖుషి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజికల్ కాన్సెప్ట్‌ను ఏర్పాటు చేశారు మూవీ టీం. ఇందులో విజయ్ దేవరకొండ – సమంత వేదికపై డాన్స్ చేయడం ఈ ఇవెంట్ కు మరింత హైలెట్గా నిలిచింది. లీడ్ పెయిర్ ఈ తరహా డాన్స్ పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కొత్తగా అనిపించింది. ఇదే బాటలో విశ్వక్సేన్ మరియు నటి నేహా శెట్టి […]
ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో విజయ్ వేసుకున్న డ్రెస్ రేటు తెలుసా…!
ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన సినిమా ఖుషి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ కాన్సర్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సమంత కలిసి డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. విజయ్ దేవరకొండ తన షర్ట్‌విప్పేసి మరి గ్లామర్ షో చేస్తూ సమంతతో చిందులు వేశాడు. ఇక విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్‌కి కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నట్లుగానే డ్రెస్సింగ్ […]
ఓటీటీలో మరో కొత్త షోకి శ్రీకారం చుట్టిన బాలయ్య.. ఈసారీ ఎంటర్‌టైన్మెంట్ డబుల్..!!
అన్‌స్టాపబుల్‌షోతో బాలయ్య ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ షో తర్వాత ఓటీటీలో బాలయ్య మరో షో చేయబోతున్నట్లు తెలుస్తుంది. అన్‌స్టాపబుల్‌షోతో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఈ షో ప్రారంభంలో ఎన్నో విమర్శలొచ్చాయి. హోస్ట్‌గా బాలయ్య సక్సెస్ కాలేడని ఎన్నో కమెంట్స్ వచ్చాయి. కానీ అందరూ నోర్లు మోయించేలా అన్‌స్టాపబుల్‌షోనీ బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలబెట్టాడు బాలయ్య. టాప్ రేటెడ్ తెలుగు టాక్‌షోలలో ఒకటిగా ఈ షో నిలిచింది. అన్‌స్టాపబుల్ సీజన్ 1తో పాటుగా సీజన్ 2 లో తనదైన […]
మాటలు రాని మూగమ్మాయ్… అయినా సౌత్‌లో క్రేజీ హీరోయిన్..!
దేవుడు అన్ని ఇచ్చిన ఏదో తక్కువైందని కొందరు బాధపడుతూ.. భగవంతుని నిందిస్తూ ఉంటారు. జీవితంలో వచ్చిన సక్సెస్ మాత్రం తమ కష్టం వల్లే సాధ్యమైందని షీల్అవుతారు. లేదంటే ఎవరి కన్నో తమపై పడి ఇలా నాశనం అయిపోతున్నామంటూ భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు మన చుట్టూ కోకోలలుగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఏదో ఒక లోపంతో పుట్టిన వారు మాత్రం అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేసే బదులు జీవితంపై ఫోకస్ చేస్తారు. కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని […]
రానా సారీ తిప్పికొట్టిన సోనమ్‌కపూర్ ఏం చేసిందో చూడండి..!
పాన్ ఇండియా యాక్టర్ రానా ఇటీవల దుల్కర్ సల్మాన్ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో భాగంగా ఓ బాలీవుడ్ హీరోయిన్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు సోనమ్‌కపూర్ అని తెలుసుకున్న జనం ఆమెను విమర్శించడంతో రానా సోనామ్‌కు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సోషల్ మీడియాలో సోనమ్‌పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పెరిగాయి. అందుకు నేను […]
క్లీవేజ్‌షోతో అదరగొట్టిన సమంత.. కారులో హీటెక్కించే ఫోజులు..!
సమంత ఇటీవల ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రెండు విభిన్న మతాల వారు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి ఎలా చేసుకుంటారు..? ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది..? సంతోషంగా ఉన్నారా? లేదా? అని అంశంపై ఈ కథ రూపొందింది. సెప్టెంబర్1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా శివానిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇటీవల అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఖుషి సినిమా టీజర్ […]









