బాల‌య్య అఖండ 2 వ‌స్తోంది… చిన్న మెలిక పెట్టారుగా…!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే ఎంత క్రేజీ కాంబినేషన్ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ కాంబోలో సినిమా వచ్చిందంటే చాలు బాలయ్య ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్‌, అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. అఖండ‌ బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో […]

మ‌ళ్లీ ఆ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్… ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెట్టేస్తున్నావ్ బాసు…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ‘ భోళా శంకర్ ‘ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చి ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇతర భాషల సినిమాకు రీమేక్ కావడం వ‌ల్ల అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు.. మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటించిన ఈ సినిమాకి కంటెంట్ టేకింగ్ బాగోకపోవడమే ఫ్లాప్ అవ్వడానికి కారణం […]

పీక‌ల్లోతు లవ్‌లో ఉన్న అమ్మాయిలు కూడా ఐ ల‌వ్ యూ చెప్పాలంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తారా ?

గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కు ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది? శాస్త్రవేత్తలు తన పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించి పరిశోధకులు పలు ఆశ్చర్యమైన విషయాలని వెల‌డించారు. ఎవరైనా యువతి తన బాయ్ ఫ్రెండ్ కు ఐ లవ్ యు చెప్పేందుకు 122 రోజులు తీసుకుంటుందని సైంటిస్టులు చెప్పారు. యువకులు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేస్తారన్నారు. ఈ పరిశోధనను స్కాట్ల్యాండ్‌కి […]

‘ భోళాశంక‌ర్ ‘ ఇంత పెద్ద రాడ్ రంబోలా అవ్వ‌డానికి ఆ ఇద్ద‌రే కార‌ణ‌మా…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజై మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కోలుకునేది లేదనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అంటూ రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. సరిగ్గా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై, కొంతమంది మంత్రులపై […]

ర‌జ‌నీకాంత్ సినిమాలో బాల‌య్య‌.. ఈ సారి ప‌క్కా ఫిక్స్‌…!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ‘ జైలర్ ‘.. ఆగస్టు 10న రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. మొదటిరోజు మొదటి షో తోనే హిట్ టాక్ ని దక్కించుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల భీభత్సవాన్ని సృష్టిస్తుంది. మరో టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి నటించిన ‘ భోళాశంకర్ ‘ ఫ్లాప్ అవడంతో జైలర్‌కి మరింత కలిసి వచ్చిందని చెప్పాలి. ఇదిలా ఉంటే జైలర్ సినిమా హిట్ అవ్వడంతో […]

నాగార్జున సినిమా కూడా రీ రిలీజ్‌… ఏంటా సినిమా… డేట్ ఎప్పుడంటే…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో రీరిలీస్ కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా థియేటర్స్ కి వెళ్లి సినిమాను వీక్షిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్కరి సినిమా కూడా తిరిగి ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఎంతో అద్భుతమైన ఆదరణ పొందాయి. ఇదే నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నటించిన […]

విజ‌య్ ‘ లియో ‘ సెన్షేష‌న‌ల్.. వ‌ర‌ల్డ్‌వైడ్ టోట‌ల్ బిజినెస్ లెక్క‌లతో దిమ్మ‌తిరుగుడే…!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ లియో. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ మూవి అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్‌ తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో థియేట్రికల్, నాన్‌దియ‌ట్రికల్ హక్కులు అత్యంత భారీ రేటుకు అమ్ముడుపోయాయ‌ని తెలుస్తుంది. ఏకంగా రూ.400 కోట్లకు పైగా బిజినెస్ రిజిస్టర్ చేసినట్లు కోలీవుడ్ […]

పెళ్లి చేసుకోబోతోన్న అనుష్క‌… చెప్పేసిందిగా ( వీడియో )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సెప్టెంబర్ 7న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ యాక్టివ్ గా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ […]

దీపికా ముద్దు… న‌య‌న‌తార వ‌ద్దు…. జ‌వాన్ టీంకు షాక్ ఇచ్చిన న‌య‌న్‌…!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని నయన్‌ మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదే కాకుండా ఆమె పలు సినిమాలు షూటింగ్లో బిజీగా ఉంది. ఇటీవల విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లి చేసుకున్న నయన్‌ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో ఉడిదొడుకుల‌ని ఎదుర్కొంది. పర్సనల్ జీవితంలో కూడా ఎన్నో వివాదాలు […]