తమన్నా భాటియా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. మొదట తమిళ్ మూవి కేడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా ఆ సినిమా నిరాశపరిచినా తర్వాత కల్లూరి మూవీ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమన్న తెలుగులో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ కోలీవుడ్‌లోనూ మంచి […]
Author: Editor
బ్రేకింగ్ : చరణ్ సినిమా ఆగిపోయింది.. ఇక రిలీజ్ లేనట్టే..!
ఒకప్పుడు తెలుగు సినిమాలు రీ రిలీజై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. తర్వాత తర్వాత రీరిలీజ్ సినిమాల క్రేజ్ తగ్గిపోయింది. మళ్లీ తాజాగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇక ఇదివరకే రామ్ చరణ్ నటించిన ‘ ఆరెంజ్ ‘ సినిమా రీ రిలీజైన సంగతి తెలిసిందే. మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కలెక్షన్స్ జనసేన పార్టీ ఫండ్స్ కి ఉపయోగించాలని నిర్నయించుకున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ బర్త్డే కానుకగా మెగా ఫాన్స్ కు […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్.. ఆమె ఎవరంటే..?
ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. నాగార్జున జంటగా హిట్ సినిమాల్లో నటించి మంచి పాపులారిటి దక్కించుకుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా. 30 ఏళ్లగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ఎవరో కాదు గిరిజా శెట్టర్. ఈ పేరు చెప్తే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ గీతాంజలి సినిమాలో కింగ్ నాగార్జున సరసన జంటగా నటించిన హీరోయిన్ అంటే ఠక్కున […]
భర్తతో విడాకులు.. క్యాన్సర్ తో పోరాటం.. నటి కన్నీటి గాధ..!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న మనీషా కొయిరాల క్రిమినల్, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు లాంటి ఎన్నో టాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల్లూరు నెరజాణగాగా కోట్లాదిమంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మనీషా తాజాగా ఇటీవల బాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. నేపాల్ బ్యూటీ మనీషా కోలీవుడ్, బాలీవుడ్ లోనే కాక తెలుగులోనే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈరోజు […]
” సలార్ ” రన్ టైం వచ్చేసింది.. వామ్మో అన్ని గంటల..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా రూపొందుతున్న యాక్షన్ ధ్రిల్లర్ సలార్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఫ్యాన్స్ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ […]
ఎట్టకేలకు బాలయ్యను భారీ రేటుకు దక్కించుకున్న దిల్ రాజు..!
ఈ ఏడాది రాబోయే అక్టోబర్‌లో వరుస భారీ సినిమాలు ధియెటర్స్‌లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ దళవతి లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఈ 3 సినిమాలు అక్టోబర్‌లో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి మరియు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన లియో రెండు అక్టోబర్ 19 , 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నైజం […]
వరుణ్ తేజ్‌కి ఎలాంటి కథలు చూజ్ చేసుకోవాలో చెప్పింది చెర్రీనేఅట..!
ప్రజెంట్ టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన వరుణ్ అటు క్లాస్ ఇటు మాస్ ఓరియంటెడ్ మూవీలలో సినిమాలు నటిస్తు రెండిటిలోను సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న వరుణ్ చివరిగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్గా తెరకెక్కింది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్త డైరెక్షన్లో రూపొందుతున్న గాండీవధారి […]
నాగార్జున బిగ్ బాస్ 7 రెమ్యూనరేషన్ ఎంతో తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!
బిగ్ బాస్ సీజన్ 7 కు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 3 ఆదివారం రాత్రి నుంచి బిగ్ బాస్ ఆట ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దాదాపు ఇదే తేదీ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ సీజన్ కొనసాగనుంది. మరోసారి నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. 3 సీజన్ నుంచి వరుసుగా 7 సీజన్ వరకు ఓటీటీతో కలిపి మొత్తం […]
సమంత కష్టం చెప్పలేను.. ఆమె ముఖంలో నవ్వు చూడాలి..విజయ్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ – సమంత జంటగా ఇటీవల ఖుషి సినిమాను కలిసి నటించిన సంగతి తెలిసిందే. శివా నిర్వహణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్1న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం హైదరాబాద్లో మ్యూజికల్ కాన్సెర్ట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నా తరఫున ఖుషి తీసుకొస్తున్న. మీరంతా నవ్వుతూ బయటకు వచ్చిన సినిమాను ఎప్పుడు తీసుకొచ్చానో నాకు గుర్తులేదు. విజయ్ బ్రో సెప్టెంబర్ […]









