క్లీవేజ్‌షోతో అదరగొట్టిన సమంత.. కారులో హీటెక్కించే ఫోజులు..!

సమంత ఇటీవల ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రెండు విభిన్న మతాల వారు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి ఎలా చేసుకుంటారు..? ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది..? సంతోషంగా ఉన్నారా? లేదా? అని అంశంపై ఈ కథ రూపొందింది. సెప్టెంబర్1న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా శివానిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఇటీవల అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఖుషి సినిమా టీజర్ రిలీజ్ కి రాకపోయినా తాజాగా జరిగిన ఖుషి మూవీ మ్యూజిక్ కాన్సెర్ట్‌కి హాజరయ్యింది. ఈ ఇవెంట్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తో కలిసి డ్యాన్సులు చేసిన సమంత ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. బ్లాక్ ఫ్లోరల్ లెహంగాకు.. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ మ్యాచ్ చేసి క్లీవేజ్ అందాలతో ప్రేక్షకులను ఆకటుకుంది.

సమంత – విజయ్ దేవరకొండ‌ కలిసి చేసిన పర్ఫామెన్స్ కొంతమందికి నచ్చకపోవడంతో దీనిపై నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఇక‌ ఈవెంట్ కు ముందు సమంత అడ్రస్ లో తన కారులో గ్లామర్ షో తో కొన్ని స్టిల్స్ ఇచ్చింది. ఇందులో సమంత అందం రెట్టింపుగా కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇవెంట్‌తో స‌మంతా చాలాకాలం తర్వాత స్టేజ్‌పై కనిపించడంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.