ప్రభాస్ కల్కిలో ఆ స్టార్ హీరో కూడానా.. ట్విస్ట్..!

ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్స్ పై అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న మూవీ కల్కి. ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశాపటాని కీరోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో దుల్క‌ర్‌ కూడా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. తన కొత్త సినిమా […]

ఈ క్యూట్ బాయ్ సౌత్ స్టార్ హీరో.. ఎవరు గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో చాలామంది స్టార్ నటీనటుల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను పాపులర్ చేయడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బాయ్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరో. కోట్లాదిమంది అభిమానులు ఉన్న ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాల పైన అవుతుంది మంచి క్రేజ్‌తో యంగ్ హీరోలకు దీటుగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవల పాన్ […]

ఖుషి సెన్సార్ రివ్యూ.. విజయ్ కెరీర్‌లో రెండోసారి ఇలా జరిగిందే..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో నటించి అతి తక్కువ సమయంలో స్టార్ట్ హీరోగా ఎదిగాడు. అదే క్రేజ్‌లో వరుసగా సినిమాలు చేసినా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల లైగర్ మూవీ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన విజయ్ ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని ఉద్దేశంతో ఖుషి సినిమాలో నటించాడు. […]

వామ్మో.. ఇండియాలో ఏడాదికి అని లక్షల జంట‌లు విడాకులు తీసుకుంటున్నాయా.. కార‌ణాలు ఇవేనా..

దేశంలో ప్రతియేటా 10లక్షలు పైగా జంటలు విడిపోతున్నాయి. ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదు. ఈ జనరేషన్ వాళ్లు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. చేసుకున్నా కూడా సంవత్సరం తిరగకముందే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా విడాకులు కోరుకుంటున్నారు. ఈ విడాకులు ఎక్కువగా భారతదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ అవుతున్నాయి. అనేక మనస్పర్ధలు కారణంగా విడాకులను కోరుకుంటున్నారు. గ్రామీణ భారతదేశంలో ఈ జ‌న‌రేష‌న్‌లో నమోదవుతున్న విడాకుల వ్యవహారాల్లో కూడా కుటుంబ సమస్యలే […]

యువ‌తికి పోకిరి వేధింపులు… చెప్పుతో ఎడాపెడా వాయించిన యువ‌తి ( వీడియో )

మహిళలను వేధిస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి. ఇటీవల కూడా యువతిపై ఓ పోకిరి అలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువ‌తి పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆ పోకిరి గాడికి ఆమెతోనే దేహశుద్ధి చేయించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ హాపూర్ ప్రాంతంలో జరిగింది. అసలు విషయానికి వెళ్తే ఉత్తరప్రదేశ్ హాపూర్ […]

హైద‌రాబాద్‌: హైటెక్‌సిటీ ఫ్లైఓవ‌ర్ పై నుంచి ప‌డి యువ‌తి మృతి

హైదరాబాద్ ఏరియా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కౄర రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువతి మరణించిన సంఘటన తలొత్తుంది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఒక యువతి మరణించింది. ఇదే ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని కలకత్తా పశ్చిమబెంగాల్ కు చెందిన స్వీటీ పాండేగా గుర్తించారు. కోల్‌క‌త్తాకు చెందిన స్వీటీ పాండే స్నేహితుడితో కలిసి జే ఎన్ టి యు నుంచి ఐకియా వైపుగా స్కూటీపై బయలుదేరింది. అతడు […]

మోస్ట్ అవైటెడ్ ‘ బేబీ ‘ ఓటీటీ రిలీజ్‌… ఎప్పుడు… ఏ ఓటీటీ అంటే..!

బేబీ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మొట్టమొదట చాలా చిన్న సినిమాగా ఎటువంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 14 జులైన దియేట‌ర్స్‌లో రిలీజై భారీ కలెక్షన్లు వసూలు చేయడంతో పాటు కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకుంది. క్లాసికల్‌ మూవీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా వైష్ణవి చైతన్యకి మెద‌టి సినిమా కావ‌డం విశేషం. ఆమె నటించిన మొదటి సినిమా నే […]

తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో మూడు రోజులు కుంభ‌వృష్టి… ఆ జిల్లాల లిస్ట్ ఇదే…!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారింద‌ని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా… ఉత్తర కోస్తా, యానంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పల్నాడు, […]

సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా రివ్యూ.. హిట్ కొట్టేనా..?

యాక్టర్ సోహెల్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న నటుడు. ప్రస్తుతం హీరోగా చిన్న‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల ఓ కొత్త ఎక్స్పరిమెంట్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ప్రేక్షకులకు కనిపించాడు. దీనిని కొర్ర‌ డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించాడు. రూప కోడువయుర్‌ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈరోజు (ఆగస్టు 18) శుక్రవారం థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని […]