పవన్ కళ్యాణ్ తను వాడిన గుడుంబా శంకర్ ప్యాంట్‌ను ఆ స్టార్ హీరోకి గిఫ్ట్ గా ఇచ్చాడా..!

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఏ సినిమా చూసిన ఏదో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు. అలా ఒక‌ప్పుడు ప‌వ‌న్ న‌టించిన‌ గుడుంబా శంకర్ డబల్ ప్యాంట్స్ ఎంతటి సంచలన సృష్టించాయో అందరికీ తెలిసిందే. అలాంటి దుస్తులు కూడా వేసుకుంటారా అని అందరూ షాక్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నాడు.   అప్పట్లో యూత్ మొత్తం అదే […]

#Bagawanth kesari: గ‌ణేష్ ఏన్త‌మ్ పాట‌కి మాస్ స్టెపుల‌తో అద‌ర‌కొట్టిన బాల‌య్య, శ్రీ‌లీలా..(వీడియో)

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీలీలా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవ‌ల‌ రెండు వరుసహిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ ఘ‌టిగా న‌మ్ముతున్నారు. ఇప్పటికే […]

మీ నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు డయాబెటిస్ ఉన్నట్టే..!

ప్ర‌స్తుత కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. తరచూ మన బిజి షెడ్యూల్‌తో లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లపై ప‌టులేక‌ ఇలాంటి సమస్యల బారిన పడుతున్నాం. రోజురోజుకీ డయాబెటిస్‌తో ఇబ్బంది పడే వారి సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. అయితే కొందరు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక మరింత క్రిటికల్ పొజిషన్‌కి తెచ్చుకుంటున్నారు. దీంతో వీరు తీవ్ర అస్వస్థత‌కు గురవుతున్నారు. చాలామంది షుగర్ వ్యాధి అనగానే తరచు మూత్రం విసర్జన, నీరసం, ఆకలి […]

సినిమాలు లేక ప‌వ‌న్ హీరోయిన్ దేవ‌యాని ఎలా బ‌తుకుతుందో తెలుసా..!

దేవయాణి అంటే ఎక్కువమందికి తెలియకపోయినా పవన్ కళ్యాణ్ కెరీర్‌ర్ లో సూపర్ హిట్ సినిమా అయినా సుస్వాగతం సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొచ్చేస్తుంది. ఆ సినిమాలో ఎంతో సింపుల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్నా..లేనట్టుగా అస్సలు సినిమా అంతా తండ్రికి భయపడే ఒక మధ్య తరగతి అమ్మాయిగా. ఈమె నటన అద్భుతమనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎక్కువగా కనిపించలేదు. 1993లో బెంగాలీ సినిమాతో మొదలైన ఈమె సినిమా […]

మామిడి ఆకులతో తెల్ల జుట్టు నల్లగా .. ఎలా వాడాలంటే..?

ఈమధ్య చాలామంది చిన్న వయసులోనే త‌ల‌ మెరిసిపోయి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు కూడా చాలా బాగా సహాయపడతాయి. మామిడి ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్‌ చేస్తూ ఉంటారు. ఈ ఆకులలో ఎవరు ఊహించని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పైగా మామిడి ఆకులు చాలా సులువుగా దొరుకుతాయి. జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి మామిడి ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి మెత్తని […]

స‌హ‌సం చేస్తున్న రష్మిక మాజీ లవర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతోనే పోటీ పెట్టుకున్నాడుగా..!!

రష్మిక మందన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా కన్నడలో సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో నేడు విడుదలైంది. ఇదే సమయంలో రక్షిత్ సినిమాను కూడా […]

యూఎస్‌లో విజ‌య్ – సామ్‌ ఖుషి ర్యాంప్… జ‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌తో దుమ్ము లేపిందిగా..!

యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందించిన లేటెస్ట్ లవ్ డ్రామా మూవీ ఖుషి. భారీ అంచనాలతో సెప్టెంబర్ 1 ( ఈరోజు) ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సాలిడ్ వసూళ్లు నమోదవుతున్నాయి.   ఇదివరకే ఊహించినట్లుగా జస్ట్ ప్రీమియర్స్ తోనే 4 లక్షల డాలర్స్ పైగా గ్రాస్ వసూలను రాబట్టింది. దీంతో […]

ఖుషి తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టిన విజయ్.. డైరెక్టర్స్ ఎవరంటే..?

సమంత – విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు రిలీజై మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ గ్రాండ్‌గా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో క్యూ అండ్ లైన్స్ వైర‌ల్‌ అయింది. ఫ్యాన్స్‌తో గంటలు తరబడి విజయ్ దేవరకొండ ముచ్చటించాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలను కూడా ఈ […]

ఎన్టీఆర్ “కొండవీటి సింహం”లో చిరును తప్పించి మోహన్ బాబుకు అవకాశం ఇవ్వడానికి అసలు కారణం ఇదే..!?

తెలుగు సినిమా చరిత్రలోనే చిరంజీవి తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్నారు. చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.. వాటిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో కూడా కలిసి సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తో చిరంజీవి మెకానిక్ అల్లుడు అనే సినిమాలు నటించాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ తో తిరిగిలేని మనిషి అనే సినిమాలో నటించాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం చిరంజీవి కూడా వచ్చింది.. అంతే కాకుండా ఐదు […]