పెళ్లికి ముందే ఆ పని కాని చేస్తున్న వరుణ్, లావణ్య… ఫోటోస్‌ వైరల్…!

మెగా హీరో, వ‌రుణ్‌ యంగ్ హీరోయిన్ లావణ్య గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియ‌లో వైరల్ గా మారుతూనే ఉంది. ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. తాజాగా జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ […]

అప్పుడప్పుడు ఓ కునుకేయడం వల్ల…. జ్ఞాపకశక్తి పెరుగుతుందని మీకు తెలుసా….!

పగటిపూట నిద్రపోవడం అనేది మ‌న‌షి జీవితంలో ఎప్పుడు చేస్తు ఉంటారు. కొంతమంది నిద్రపోవడాన్ని ఆనందంగా భావిస్తారు, మరి కొంతమంది చురుకుదనానికి ఒక మార్గంగా చూస్తారు. కానీ నిద్రపోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? నిద్రపోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయిని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. దాదాపు 20 నిమిషాల పాటు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్న నిద్ర కూడా వ్యాధులను తగ్గిస్తుంది. మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మేల్కొని […]

ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు… ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు….!!

ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఒడిదుడుకుల జీవితంలో మనకంటూ కాస్త సమయాన్ని కూడా వినియోగించలేకపోతున్నాం. ఫలితంగా ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులెత్తి..‌ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది. రోజు కొన్ని అలవాట్లు పాటిస్తే.. వాటన్నిటికీ దూరంగా ఉండొచ్చు… ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే అన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మీ సమస్యని బట్టి వాటిల్లో కొన్నైనా చేస్తే సరిపోతుంది. ఉదయం 8 లోపు మీరు చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. తొందరగా లేచేందుకు ప్రయత్నించండి: […]

ఇండియా, పాక్ మ్యాచ్ ర‌ద్ద‌యితే సూప‌ర్ 4కు పాక్‌… మ‌రి ఇండియా…!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ సూపర్ 4కు చేరుతుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి?సెప్టెంబర్ 2వ తేదీ ఆన‌గా ఈరోజు ఆసియా కప్ 2023 లో హై వోల్టేజి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు ఈ రోజు తాడో పేడో తేల్చుకోనున్నాయి. ఇప్పటికే నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో గెలిచిన పాకిస్తాన్ ఆసియా కప్ లో […]

అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాలో నటించిన ఎన్టీఆర్, బాలయ్య.. కానీ రిలీజ్ కాలేదు.. కారణం..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీలు అన్నిటికీ చిన్న చూపు ఉండేది. రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమా మొదలు పెట్టాడు గాని బాహుబలి సినిమాతో ప్రపంచ నలుమూలలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు తెలుగు ఇండస్ట్రీ వైపు తలెత్తి చూశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ సాధించింది. అయితే అలాంటి బాహుబలి సినిమాని అన్నగారు ఎప్పుడో బాలకృష్ణతో కలిసి నటించారట. కానీ ఆ సినిమా కొన్ని కారణాలవల్ల పూర్తి కాలేదు. […]

ఎన్టీఆర్ చేయాల్సిన ఖైదీ నెంబర్ 150.. చిరు చేయడం వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

టాలీవుడ్ లో చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి దాదాపు నాలుగు దశబ్దాలుగా నిరంతరాయంగా స్టార్ హీరోగా కొనసాగాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలోనే చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళ్ కత్తి సినిమాకు […]

10 సెకండ్ల రాషె ప్రింట్ తో మైండ్ బ్లాక్ చేసిన ” దేవర ” .. సినిమా కోసం ఎదురుచూస్తున్నా..!!

దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మూవీ టీం. ఈ సినిమా అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా షూటింగ్లు సరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ ₹100 నానం లాంచింగ్ కార్యక్రమాలు కూడా పాల్గొనలేకపోయాడు. ఇది […]

ప్రేయసికి 10 నిమిషాలు ముద్దు పెట్టడంతో అది పగిలి ఆసుపత్రి పాలైన యువకుడు..!

ముద్దు పెట్టుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుందని అలాగే చాలా ప్రయోజనాలు ఉంటాయని అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇన్ని కేలరీస్ బర్న్ అవుతాయి అంటూ నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే దంపతులు మధ్య ప్రేమ పెరగాలన్నా ముద్దు కీలకపాత్ర వహిస్తుంది. కానీ తాజాగా ముద్దు పెట్టుకోవడం వల్ల చైనాలో ఓ యువకుడు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైన సంఘటన చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే చైనాలోని తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెస్ట్ లేక్ సమీపంలో […]

” నువ్వే కావాలి ” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది రీచా ఫలోడ్ ఈ పేరు చెప్తే టక్కున గుర్తుకు రావడం కష్టం కానీ నువ్వే కావాలి సినిమా హీరోయిన్ అంటే మాత్రం గుర్తుపడతారు. ఈ బ్యూటీ అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 1980 ఆగస్టు 30న పుట్టిన ఈ ముద్దుగుమ్మ 1991లో ఓ బాలీవుడ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో […]