కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవరసరాలిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. మొదటిలో వెండితెరపై కొన్ని సినిమాలలో కీరోల్స్ లో నటించిన మంచు లక్ష్మి తర్వాత యాంకర్గా తన సత్తాను చాటుకుంది. ఆమె నటనకు అంతగా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు లక్ష్మి ఫిట్నెస్ పై మాత్రం ఎంతో శ్రద్ధ చూపుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కష్టతరమైన వ్యాయామాలు, యోగా చేస్తూ తన అందాన్ని కాపాడుకుంటుంది. ఇక తాజాగా […]
Author: Editor
బిగ్ బాస్ 7 టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. నేడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీళ్ళే..!
మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. నాగార్జున హోస్టుగా నయా సీజన్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి చివరి వరకు కంటెస్టెంట్స్ ఎంపిక కొలిక్కి రాలేదు. కొందరు చివరి నిమిషంలో తప్పుకోగా మరికొందరు కొత్తగా యాడ్ అయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ను ఎంతో గొప్పంగా ఉంచుతూ వచ్చారు. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరో ఆడియన్స్ కి కేవలం లాంచింగ్ ఈవెంట్లో తెలుసుకునేలా […]
ఆలియా ధరించిన ఈ చీర రేటు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే…!
ప్రస్తుతం హైదరాబాద్ కుండపోత వర్షాలతో సతమతమవుతుంది హైదరాబాద్ తో సహా రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది. రహదారులపై వర్షపు నీరు నిల్వండిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు. ఎస్సార్ నగర్, అమీర్పేట్, బోరబండ, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్సీ నగర్, దిల్షుక్ నగర్, మలక్పేట సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కుండపోతుగా కురుస్తున్న ఈ […]
సలార్ ఉత్తరాంధ్ర రైట్స్ రేటు చూస్తే మంట మండిపోవాల్సిందే…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ” సలార్ ” సెప్టెంబర్ 28న ప్రేక్షకులు ముందుకు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచింది. ఇన ప్రస్తుతం సలార్ కి బారి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క ఉత్తరాంధ్రకు అవుట్ […]
మళ్లీ రామ్చరణ్ – చిరంజీవి సినిమా వస్తోంది…!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కియార అద్వాని హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సనాతో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజిగా ఉన్న ఈ సినిమా.. షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమాలో అతిధి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించ బోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే […]
న్యూయార్క్లో పవన్ జనసేన జెండా సరికొత్త రికార్డ్..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాక తనదైన స్టైల్ లో రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇక నిన్న(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యిప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ దేశాల్లో ఉన్న పవన్ అభిమానులు తమ అభిమాన హీరోకు […]
మాస్కా దాస్ విశ్వక్సేన్కు సడెన్ సర్ఫ్రైజ్ ఇచ్చిన బాలయ్య…!
నందమూరి నటసింహం బాలయ్య.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయనకు ఒక్కసారి ఎవరైనా నచ్చితే లైఫ్ మొత్తం వాళ్ళని మర్చిపోడు. అందుకే కొట్టినా, పెట్టిన బాలయ్యే అని చాలామంది సన్నిహితులు అంటూ ఉంటారు. ఇక తాజాగా బాలయ్య మాస్ కా దాస్ విశ్వక్కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం గ్యంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. […]
రాత్రి నిద్రపోయే ముందు తేనె తీసుకుంటే ఇన్ని ఉపయోగాల…!
తేనె ఎలా తీసుకున్నా మంచి ఆరోగ్యమే.. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… తేనెలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వివిధ రూపాల్లో మనం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మనం పగటిపూట తేనెను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాం. కానీ రాత్రిపూట తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తేనెను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తేనె లో ఉండే పోషక […]
76 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం చెక్కుచెదరని గ్లామర్, ఫిట్నెస్… దీనికి కారణం 36 ఏళ్లుగా ఆది తినకపోవడమేనా..!!
75ఏళ్ల వయసు దాటిన తర్వాత 30సంవత్సరాల వయసున్న మహిళగా కనిపించడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. కాని ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హెర్ట్జ్ మాత్రం చేసి చూపించింది. తన హెల్త్, బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హెర్ట్జ్ అనే ఓ 76 ఏళ్ల స్త్రీ తన వయసు ఏమాత్రం తెలియకుండా కవర్ చేస్తుంది. ఈ ఓ ల్డ్ లేడీ అందమైన శరీర సౌస్టవాన్ని కలిగి ఉంది. జీరో సైజ్ ఫిజిక్, ప్రకాశవంతమైన స్కిన్తో […]









