వన్డే ప్రపంచ కప్ 2023కు 15 మంది టీహ సభ్యులతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక శనివారం అర్ధరాత్రి భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ శ్రీలంకలో ఉన్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్తో కీలకమైన సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలోనే వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టను ఎంపిక చేసినట్లు జాతీయ మీడియాలో పలు వార్తలు బయటకు వచ్చాయి. ఈ […]
Author: Editor
ఖుషి సినిమా రష్మిక చేసుంటే సమంత వేస్ట్ అయ్యేదా…!
తాజాగా సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ రోజే పాజిటివ్ టాక్ సంపాదించడంతో మొదటి రోజు కలెక్షన్స్ అదరగొట్టింది. ఫుల్ ఆక్యుపేషన్స్ తో అన్ని థియేటర్స్ నిండిపోయాయి. లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాల్లో రొమాన్స్, ఫన్ తో పాటు క్లైమాక్స్లో ఎమోషన్స్ బాగా పండించారట. క్లైమాక్స్ సీన్ కారణంగానే ఈ సినిమా హిట్ అయిందని టాక్. ఈ సినిమాల్లో సమంత తన […]
త్వరలో శుభవార్త చెబుతానంటున్న చిరు చిన్న కూతురు.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలలో నటించకపోయినా సరే మెగాస్టార్ కూతురుగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయన చిన్న కూతురు శ్రీజ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రధానంగా ఈమే వైవాహిక జీవితం ద్వారానే ఎక్కువగా వార్తల్లో హైలెట్ గా మారింది. మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో మెగా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగిన ఈమె.. మొదటి పెళ్లి విషయంలో బాబాయి పవన్ కళ్యాణ్ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అప్పట్లో బాగా […]
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం లెజెండ్రీ సింగర్ కన్నుమూత..!
ప్రముఖ అమెరికన్ టాప్ సింగర్, గేయ రచయిత జిమ్మీ బఫ్ఫెట్(76) గత శుక్రవారం రాత్రి నిద్రలోనే ఆయన మరణించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. జిమ్మీ మరణానికి గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. శుక్రవారం రాత్రి తన కుటుంబం,స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక ఆయన చివరి శ్వాస వరకు ఆయన జీవితం ఓ పాటలాగానే ఎంతో ఆనందంగా సాగింది. జిమ్మీ బఫ్ఫెట్ మరణం వార్త తెలీగానే పలువురు సెలబ్రిటీలు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు […]
శ్రీను వైట్లకు ఎట్టకేలకు ఓ ప్లాప్ హీరో దొరికేశాడు… !
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల కామెడీ ఓరియంటడ్ సినిమాలకు పెట్టింది పేరన్న సంగతి చాలా మందికి తెలుసు. ఇక శ్రీను వైట్ల చివరిగా 2018లో రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల వరుసగా ప్లాప్లు ఎదురవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్తో మరో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గత […]
టీడీపీలో బీసీ ఎంపీలు ఎక్కువే… కొత్త ముఖాల లిస్ట్ ఇదే…!
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చకచక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబు అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు ఎంపీలు మాత్రమే దక్కాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలలో కేశినేని నాని, గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా చేయరా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. […]
పవన్ కళ్యాణ్ ఆస్తులు, అప్పులు వివరాలు చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు..!
టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా కోట్లు కూడబెట్టే అవకాశం ఉన్నా సినిమాలను పక్కనపెట్టి మరి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆస్తులను మరింత పెంచుకున్నాడా..? లేదా అప్పులను పెంచుకున్నాడా..? పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడు అనే అంశంపై నాగబాబు […]
సమంత- నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆ దోషమేనా.. అలా చేసి ఉంటే ఇప్పటికీ వారు కలిసి ఉండేవారా..!?
టాలీవుడ్ లోనే మోస్ట్ అవెయిటేడ్ మూవీ ఖుషి ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత- విజయ్ దేవరకొండ నటనతో పాటు దర్శకుడు శివ నిర్మాణ , మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఖుషి సినిమా హిట్ అయినప్పటికీ విజయ్- సమంత హ్యాపీగా లేరట. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా చూసిన వారందరూ నాడికూట దోషం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ భార్య భర్తను మించిపోయిందిగా.. ఎన్ని సినిమాల్లో నటించిందో మీకు తెలుసా..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. ఈ యువ దర్శకుడు కోలీవుడ్ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈయన దర్శకత్వంలో సినిమాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి పైగా తెలుగులో కూడా రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమాలతో అట్లీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా తెరకెక్కించాడు. ఈ […]









