పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ ఓజీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిన్న సెప్టెంబర్ 2 పవన్ బర్త్డే కానుకగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు, దీనికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అలాగే సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కి సాలిడ్ రెస్పాన్స్ రాగా […]
Author: Editor
ముఖాన్ని అందంగా, కాంతివంతంగా కనిసించటానికి ఈ సింపుల్ చిట్కా మీకోసం..!!
సాధారణంగా చాలామందికి తమ ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరుస్తూ కనిపించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లో అమ్మే స్కిన్ క్రీమ్స్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే తరచూ ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది పక్కన పెడితే. చర్మం పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే సహజంగానే ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడు చెప్పబోయే చిట్కా అందుకు ఉత్తమంగా సహాయపడుతుంది. ఈ చిట్కాను వాడితే సహజంగానే మీ […]
రామ్ చరణ్ని ఫ్రీగా వాడేసుకుంటున్న కంపెనీ.. పాపం ఎప్పుడు తెలుసుకుంటాడో.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్ ..!
బోల్డ్ బ్యూటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తరచు మెగా ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేసే శ్రీరెడ్డి మరోసారి మెగా ఫ్యామిలీ పై సెటైర్స్ వేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ పాప్ గోల్డెన్ అవార్డ్స్కు నమినేట్ కావడాన్ని ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డుకు ఎంపిక అవుతున్నాడని శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. నిజానికి పాప్ గోల్డెన్ కంపెనీకి 50 […]
మీ పెదాలని అందంగా మార్చే 2 సింపుల్ టిప్స్ ఇవే..!!
ముఖ సౌందర్యాన్ని పెంచే వాటిలో పెదాలు ముందు వరుసలో ఉంటాయి. పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఆరోగ్యపు అలవాట్లు, పేరుకున్న కాలుష్యం ద్వారా పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. మీరు ఇలాంటి వాటితో బాధపడుతున్నారా?.. అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను వాడినట్లయితే ఇట్టే తగ్గిపోతుంది. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వుల నూనె ఆరోగ్యానికే కాదు పెద్దలకు కూడా ఎంతో […]
సలార్ సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
ప్రస్తుతం ఫాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నాల్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ సలార్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిలర్గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాంచైజ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామంటూ మూవీ టీమ్ ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి […]
పిచ్చోళ్లలాగ అరుస్తున్నారేంటి?…. మీడియాపై ఫైర్ అయిన షాహిద్ (వీడియో)
టాలెంటెడ్ హీరో షోహిద్ కపూర్ బాలీవుడ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హె్డ్సమ్ లుక్ తో ఎప్పుడు అమ్మాయిలను ఆకర్షించే షాహీద్ తాజాగా మీడియాపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలో ఫ్యామిలీతో బయటకు వచ్చిన హీరోను చూసి హ్యాపీనెస్ తో అరుస్తూ.. స్టిల్స్ ఇవ్వాలని కోరారు. ఫోటోగ్రాఫర్లు అయితే ఇలా అరవడం నచ్చని షాహిద్.. పిచ్చోళ్లలాగ చేస్తున్నారని వారిపై ఫైర్ అయ్యాడు. కారు ఎక్కి వెళ్ళిపోతే అలా చేయడంలో […]
మితిమీరిన హైపర్ ఆది చిలిపి చేష్టలు.. ముద్దిస్తే చెపుతా అంటూ..
బుల్లితెరపై ప్రసారమయ్యే డాన్స్ షోలలో డీ ఒకటి. ఎన్నో ఏళ్ల తరబడి ఈ షోని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇస్సటివరకు 15 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. తాజాగా ఢీ షో ప్రీమియర్ లీగ్ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఈ ప్రీమియర్ లీగ్ షోకు సంబంధించిన ఒక ప్రోమో యూట్యూబ్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ ప్రోమో రిలీజ్ కాగా ఇందులో […]
లెజెండ్రీ క్రికెటర్ కన్నుమూత.. తీవ్ర బావోద్వేగంలో భార్య.. ట్వీట్ వైరల్..
జింబాబ్వే క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ కెప్టెన్ ద గ్రేట్ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. క్యాన్సర్ తో పోరాడుతూ(49) చిన్న వయసులోనే హీత్ స్ట్రీక్ చివరి శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి భార్య నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈరోజు ఉదయం నా జీవితంలో సగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను తన చివరి రోజులను ఫ్యామిలీ, […]
సూపర్ సక్సెస్ తో ‘ఖుషి’ ఖుషిగా చిత్ర యూనిట్…యాదాద్రీశుడి సేవలో చిత్ర యూనిట్..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన సినిమా ఖుషి.. దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వీకెండ్స్ లోనూ ఎవరు ఊహించిన విధంగా భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత విజయ్ దేవరకొండ […]









