పెళ్లికి ముందే ఆ పని కాని చేస్తున్న వరుణ్, లావణ్య… ఫోటోస్‌ వైరల్…!

మెగా హీరో, వ‌రుణ్‌ యంగ్ హీరోయిన్ లావణ్య గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియ‌లో వైరల్ గా మారుతూనే ఉంది.

ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. తాజాగా జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. జిమ్ లోని ఫోటోని వరుణ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు. ఇక ఈ స్టోరీని లావణ్య మళ్ళీ రీ షేర్ చేస్తూ.. వరుణ్ ” బెస్ట్ వర్క్ అవుట్ బడ్డీ ” అనే క్యాప్షన్ తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరు ఈ ఏడాదిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక వరుణ్ తేజ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.