బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్టులో ఆలియా భట్ కూడా ఒకటి.. బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ మరియు నటి సోనీ రజ్దాన్ ల కుమార్తె అయిన ఆలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. తన తొలి సినిమాతోనే మంచి హిట్ను తన ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారింది. […]
Author: Editor
దర్శకుడు త్రివిక్రమ్ కారణంగా ప్లాప్ అయినా మెగాస్టార్ సినిమా ఏమిటో తెలుసా..!?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి.. ఒక మామూలు హీరో నుంచి టాలీవుడ్ ని శాసించే మెగాస్టార్ గా ఎదిగాడు చిరు. గతంలో చిరంజీవి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దానికి ప్రత్యేక ఉదాహరణ బోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ అవటమే. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి నటించిన […]
ఇండియా, పాక్ మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాక్.. మరి ఇండియా…!
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ సూపర్ 4కు చేరుతుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి?సెప్టెంబర్ 2వ తేదీ ఆసియా కప్ 2023 లో హై వోల్టేజి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు ఈ శనివారం తాడో పేడో తేల్చుకోనున్నాయి.ఇప్పటికే నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో గెలిచిన పాకిస్తాన్ ఆసియా కప్ లో శుభారంభం చేసింది. నేపాల్ […]
రోజు ఒక స్పూన్ వెన్న తీసుకుంటే.. ఈ సమస్యలన్నీటికి చెక్..!!
వెన్న లో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు. రోజు వెన్న తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో క్యాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ క్యాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే వెన్నను రెగ్యులర్గా […]
పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన వైష్ణవి చైతన్య….!!
సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరే మారుమోగుతుంది. ఇన్స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణవి. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో బన్నీకి చెల్లిగా నటించి అందరిని మెప్పించింది. ఈ మధ్యకాలంలో విడుదలైన బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. బేబీతో వైష్ణవి క్రేజ్ ఓ రేంజ్కి వెళ్ళింది. తాజాగా వైష్ణవి చైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి వీడియోను షేర్ చేసింది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను సీఎం చేస్తా అంటున్న మహేష్ బావ..!
టాలీవుడ్ యంగ్ హీరో మహేష్ బాబు చిన్న బావ సుధీర్ బాబు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ విజయల కోసం కష్టపడుతూ వస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ చిన్న అల్లుడుగా, మహేష్ బాబు బావగా పేరు ఉన్న కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవడానికే మొదటినుంచి ఎంతో కష్టపడుతున్నాడు. ఇక ప్రస్తుతం సుదీర్ బాబు చేతిలో మూడు సినిమాలుకు పైగా ఉన్నాయి. ఆయన ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలంటే టాలీవుడ్ లో సుధీర్ […]
పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!!
ఏ ఫంక్షన్ ,పార్టీ జరిగిన కూడా పేపర్ కప్పులు, ప్లేట్లు ఉండాల్సిందే.. ప్లాస్టిక్ ప్రాణాలకు ప్రమాదం అలాగే పేపర్ లో ఉండే కెమికల్స్ కూడా ప్రమాదకరమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా మరో పక్క వచ్చిన అతిధులకు వాటిలోనే టి, కాఫీ, భోజనం, మంచినీళ్లు ఇక అవి ఇవి అని ఇస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో సామాన్లను తీసి కడిగే అవసరం లేకుండా ఈ డిప్పోజబుల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. వీటిని వాడేసాక బయట వేసేస్తూ […]
గీజర్ వాడుతున్నారా.. తప్పక తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!
వర్షాకాలం, చలికాలం ఈ సీజన్లలో చన్నీటితో స్నానం కష్టతరం అయిపోతుంది. అలాగని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ పై నీళ్లు కాచి స్నానం చేయడం అనేది సాధ్యం కాదు. గ్యాస్ ధరలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రస్తుతం తమ ఇళ్లల్లో గీజర్లను వాడడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు అయితే వాటిని సరిగ్గా వాడకపోయినా ఆఫ్ చేయడం మర్చిపోయిన షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఓజి టీజర్ టైం ఫిక్స్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇప్పటికీ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఇయర్ ఎండింగ్కి విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఉద్దేశంతో షూటింగ్ స్పీడ్గా పూర్తి చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు […]









