టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్లో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత బాలీవుడ్ కండల వీరుడు […]
Author: Editor
సమంతకు ఊహించని షాక్ ఇచ్చిన మేనేజర్.. మరో కష్టం వచ్చి పడిందే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సమంత.. వెంటనే అమెరికాకు వెళ్ళిపోయింది. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ప్రస్తుతం ఆమె వెకేషన్ ఎంజాయ్ చేయడానికి, హాలీవుడ్ సినిమాల్లో చాన్సుల కోసం ఆడిషన్స్కు అమెరికా వెళ్ళింది అంటూ కూడా ఓ పక్కన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయతే ఈ టూర్లో సమంతకు మేనేజర్ తరఫునుంచి షాక్ ఎదురైందట. […]
చరిత్ర క్రియేట్ చేసిన శ్రీలంక క్రికెట్ టీం… ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డ్..!
ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంక తొలి బోనీ కొట్టింది.. పల్లెకెలె వేదికగా బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. బంగ్లా బ్యాట్స్మెన్లలో నజుముల్ హొసేన్ శాంటో 89 పరుగులు చేశాడు.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రస్తుత యువ సంచలనం మతీశా పతిరన నాలుగు […]
నాగార్జున నమ్మి అవకాశం ఇచ్చినందుకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లు వీళ్లే..!
అక్కినేని కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరో అయినా నవమన్మధుడులా ఇప్పటికి మంచి ఫిజిక్ తో యంగ్గా కనిపిస్తూ ఉంటాడు. అందం, నటనతో కొడుకులతో పోటీ పడుతున్న నాగార్జున మొదటి నుంచి కొత్త దర్శకులకు ఎక్కువ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. నాగార్జున ఇప్పటికే చాలామంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ దర్శకులు ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయారు. కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడమే కాదు ఆ […]
నిన్ను కోరి సినిమా చూసి నన్ను కోరింది.. ఖుషి మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ క్యూట్ లవ్ స్టోరీ..
సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకత్వం వహించిన శివ నిర్వాణ గతంలో నిన్ను కోరి, మజిలీ లాంటి ఎన్నో ఎమోషన్స్తో మెలిపెట్టేసే లవ్ స్టోరీస్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. లవ్ లో ఉండే ఎమోషన్స్ ని అంత పెయిన్ ఫుల్ గా చూపించాడు అంటే శివకు కూడా గతంలో ఏదో లవ్ స్టోరీ ఉందని డౌట్లు అందరిలోనూ ఉన్నాయి. ఇక […]
బ్రేకింగ్.. మరో పాన్ ఇండియా మూవీలో అనుష్క శెట్టి..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరో ఇంట్రస్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టులో అనుష్క జాయిన్ అయినట్లు సమాచారం. ఫాంటసీ హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో జై సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఇందులో అనుష్క శెట్టి కీరోల్లో నటించబోతున్నట్లు […]
కొడుకు పుట్టాలని అమ్మాయి శవానికి తాళి కట్టిన స్టార్ హీరో.. ఎవరంటే..?
మన భారతదేశం అంటే సాంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని నమ్మకాలను గట్టిగా నమ్ముతారు. దేవుడు ఉన్నాడని నమ్మే చాలామంది దెయ్యం ఉందని కూడా నమ్ముతూ ఉంటారు. మూఢనమ్మకాలను కూడా గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు. ఇటీవల కాలంలో మూఢనమ్మకాల నమ్మడం వల్ల ఎన్నో రకాల దుర్ఘటనలు జరుగుతున్న సంగతి మనం చూశాం. మరి ముఖ్యంగా చదువు రాని వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు.. కానీ చదువుకొని అన్ని టెక్నాలజీ తెలిసిన వాళ్లు కూడా మూఢనమ్మకాల […]
వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత… హైదరాబాద్ కిమ్స్కు తరలింపు..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పి గన్నవరం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొంతసేపటి క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అతను హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొలినేని హాస్పటల్లో జాయిన్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేసి చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టిందని గుర్తించారు. వెంటనే అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్లో హైదరాబాద్ […]
క్రికెట్ లవర్స్కు బ్యాడ్న్యూస్… ఆసియాకప్లో భారత్ – పాక్ మ్యాచ్ రద్దు…?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు టైం దగ్గర పడుతుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా దాయదుల పోరు జరగనుంది. అయితే ఈ అదిరిపోయే మ్యాచ్ జరగటం కష్టంగా అనిపిస్తుంది.. మ్యాచ్ కు వర్షం ముంపు పొంచి ఉంది.. అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో 90% వర్షం పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ వెల్లడించింది. ఈ హై వోల్టేజ్ […]









