పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యూఎస్ లో భారీ హైప్‌ను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ […]
Author: Editor
రామ్- బోయపాటి ‘ స్కంద ‘ ఫస్ట్ రివ్యూ.. చివరి 20 నిమిషాలు ఊచకోత కోసిపడేశాడుగా…!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ తర్వాత దివారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ అందుకున్నాడు.. ఈ సినిమా తర్వాత అఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో స్కందా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. బోయపాటి తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్, టైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో […]
అనుష్క ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమా టాక్ వచ్చేసింది..
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కలిసి నటించిన మూవీ మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి. డైరెక్టర్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి […]
అన్నలు కాకుండా తమ్ముళ్లు హీరోలుగా సక్సెస్ అయిన టాలీవుడ్ కుటుంబాలు ఏమిటో తెలుసా..!?
మన టాలీవుడ్ లో ఎన్నో బడా ఫ్యామిలీలు ఉన్నాయి. ఇక ఆ ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలుగా అడుగుపెట్టారు.. ఇదే సమయంలో ఇలా ఈ ఫ్యామిలీల నుంచి అన్నయ్యలు సక్సెస్ అవ్వలేక తమ్ముళ్లు మాత్రమే సక్సెస్ అయన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా మన టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు.. సినిమాల్లో హీరోగా అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు.. […]
ఇన్నర్ వేర్ లేకుండా చెమటలు పట్టిస్తున్న కరిష్మా…అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుందిగా..!
కరిష్మా శర్మ అని బాలీవుడ్ లో ఒక హాట్ బాంబ్ ఉంది కదా, గుర్తు పట్టకపోతే పై ఫోటో పై ఒక లుక్ వేయండి, హాట్ బ్యూటీలలోనే మేటి అనేలా ఉంటుంది అమ్మడు వ్యవహారం. అసలు ఆ మాటకొస్తే.. బోల్డ్ అనే పదానికి కరిష్మా శర్మ పర్మనెంట్ అడ్రెస్ లా మారిపోయింది. తాజాగా ఈమె వదిలిన రెండు ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్యార్ కా పంచనామా 2’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇక […]
ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ కొత్త సినిమా టీజర్ చూశారా… బొమ్మ హిట్టే ( వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ హీరోగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మొదటి సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఇక రెండో సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు నితిన్. ఈసారి యూత్ ఫుల్ మూవీని ఎంచుకున్నాడు నితిన్. కాలేజ్ డేస్ నేపథ్యంలో సాగే అల్లర్లు, ఎంజాయ్మెంట్‌లు […]
ఇండియాలో ఫ్యూన్ శాలరీ… నేపాల్లో స్టార్ క్రికెటర్ల జీతం ఒక్కటేనా…!
నేపాల్ క్రికెట్ టీం మొదటిసారిగా ఏషియన్ కప్ లో ఆడబోతుంది. నేషనల్ క్రికెటర్ల జీతం ఎంతో తెలుసా..? క్రికెట్‌లో డబ్బు బాగా సంపాదిస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి టీమ్‌లో ఆటగాళ్లపై డబ్బులు వర్షం ఒకేలా ఉండదు. భారత్ క్రికెటర్ల షేర్లు.. వారి సంపాదన గురించి నేపాల్ క్రికెట్ ఆటగాళ్లు అస్సలు ఆలోచించరు. నిజం చెప్పాలంటే నేపాల్ క్రికెటర్లు జీతం చాలా తక్కువట. భారతదేశంలో ఇతర దేశాల మాదిరిగానే నేపాల్ క్రికెట్ బోర్డు కూడా తన […]
ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. ఈమె ఫాలో అవుతున్న ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరంటే..!?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురువారం అనగా ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది.. నెగిటివిటీ, విమర్శలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో కెరీర్ మొదటి నుంచి సోషల్ మీడియా, సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తుంది నయనతార. సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్‌గా నయనతార నిలిచింది. ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తనకి తాను పెట్టుకున్న నిబంధనకు ఇన్నాళ్లు కట్టుబడి ఉన్న తన నిర్ణయాన్ని నయనతార మార్చుకుంది. ఈరోజు ఇంస్టాగ్రామ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో గుర్తించారా..!?
మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి స్టార్ డమ్ అందుకున్న ఫ్యామిలీలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటని చెప్పాలి. ఈ ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కృష్ణ తర్వాత ఆయన నట వారసుడుగా మహేష్ బాబు టాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా మహేష్ బాబు హీరో గానే కాకుండా తెర […]









