ఇన్నర్ వేర్ లేకుండా చెమటలు పట్టిస్తున్న కరిష్మా…అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుందిగా..!

కరిష్మా శర్మ అని బాలీవుడ్ లో ఒక హాట్ బాంబ్ ఉంది కదా, గుర్తు పట్టకపోతే పై ఫోటో పై ఒక లుక్ వేయండి, హాట్ బ్యూటీలలోనే మేటి అనేలా ఉంటుంది అమ్మడు వ్యవహారం. అసలు ఆ మాటకొస్తే.. బోల్డ్ అనే పదానికి కరిష్మా శర్మ పర్మనెంట్ అడ్రెస్ లా మారిపోయింది. తాజాగా ఈమె వదిలిన రెండు ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ప్యార్‌ కా పంచనామా 2’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ భామ హిస్టరీ గురించి ముచ్చటించుకుంటే.. అమ్మడుకు మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుటుంది. తాజాగా, సిల్వర్ కలర్ డ్రెస్ లో ఇన్నర్ లేకుండా హాట్ అందాలతో దర్శనం ఇచ్చింది.

అంతేకాకుండా ఐస్ క్రీమ్ తింటూ రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక దీంతో అవి చూసిన నెటిజెన్ను నీలాంటి లెస్బియన్ నాకు కావాలంటూ హాట్ కామెంట్లతో ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కరిష్మా ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.