” హాయ్ నాన్న ” నుంచి ” గాజు బొమ్మ ” సాంగ్ రిలీజ్ చేస్తున్న సూపర్ స్టార్.. హార్ట్ టచింగ్ ఎమోషన్స్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. […]

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శివరాజ్ కుమార్ ” ఘోస్ట్ “.. రివ్యూ ఇదే..?

సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ గ్రాండ్గా నిర్మిస్తున్నాడు. అలాగే అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిన్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ సాంగ్, టీజర్, ట్రైలర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతోపాటు మూవీపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 19న గ్రాండ్గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక‌ అసలు […]

బిగ్ బాస్ 2.0 లాంచ్.. ఒకేసారి ఐదుగురు కంటిస్టెంట్లు.. ట్విస్ట్ అదేనా..?

బిగ్ బాస్ ఆట రసవక్తంగా సాగుతుంది అనే లోపే మళ్ళీ చప్పబడింది. మ‌రో పక్క హౌస్ లో ఉన్న గ్లామర్ బ్యూటీ లను వరుసగా పంపించేయడంతో కలర్ ఫుల్ గా కూడా కనిపించడం లేదు. నలుగురు అమ్మాయిల ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో పదిమంది మాత్రమే మిగిలారు. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్లే ఈ సీజన్లో కూడా ఉండబోతుంది. కానీ ఈసారి ఎవరు ఊహించని రేంజ్ లో జరగబోతుంది. ఒకరిద్దరూ కాదు ఏకంగా […]

మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమాలో అనసూయ.. సూపర్ ట్విస్ట్..!!

రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోని అందాల ఆరబోత గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం మతి పోగొట్టే హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. హిట్-ఫట్ అనే విషయం పక్కన పెడితే గట్టిగా మాత్రం తనను తాను నిరూపించుకుంటుంది. […]

అబద్ధాల్లో బతకడం చాలా కష్టం.. మాళవిక మోహన్ కామెంట్స్ వైరల్..

పేట, మాస్టర్ మూవీలలో తన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహన్. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పరంజిత్ రూపొందిస్తున్న తంగలాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించిన ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో తంగలన్‌ ఆలస్యం గురించి అభిమానులు అడగగా.. ఈ విషయం పారంజిత్‌ని అడగాలి అంటు చెప్పుకొచ్చింది. నా వరకు అయితే ఈ […]

విజయ్ లియోలో రామ్ చరణ్, కమల్ హాసన్ కూడా.. ట్విస్ట్ అదిరిపోయింది..

లోకేష్ కనగ‌రాజన్‌ దర్శకత్వం వహించింది చాలా తక్కువ సినిమాలైనా తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడంతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న లోకేష్ కనగ‌రాజన్‌.. తాజాగా తమిళ్ హీరో విజయ్‌తో లియో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యావరేజ్ సినిమాని సైతం వేరే లెవెల్‌కి తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ హిట్ చేసే సత్తా లోకేష్ కనగ‌రాజన్‌కు […]

ఇసుకలో కూరుకుపోయిన మిల్కీ బ్యూటీ.. మెక‌ప్ లేకుండా క్యాజువ‌ల్ క్లిక్స్..

ఇండస్ట్రీ లోకి చాలామంది యంగ్‌ హీరోయిన్లు అడుగుపెట్టినా దశాబ్ద కాలంలోపే వారు ఫేడ్అవుట్‌ అయిపోతూ ఉంటారు.కానీ దశాబ్దాలు గ‌డుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగే స్టార్ హీరోయిన్స్ లిస్టును చేతివేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ లిస్ట్ లోకే వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్న. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్న తన అంద, చందాలతో గ్లామర్ డాన్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్రేజ్‌ మరింతగా పెంచుకుంటుంది. తమన్న తాజాగా బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన […]

ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు తో రామ్ చరణ్.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్..?!

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించబోతున్నాడు చెర్రీ. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాటు పలు సినిమాలో చెర్రికి అవ‌కాశాలు వ‌స్తున్నాయంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లోనూ రామ్‌చరణ్‌కి అవకాశాలు వస్తున్నాయట. పలువురు బాలీవుడ్ దర్శక , నిర్మాతలు చరణ్ కోసం […]

మళ్లీ కలిసిన సమంత – నాగచైతన్య.. సమంత పోస్ట్ వైరల్..

గత కొన్ని రోజులుగా సమంత – నాగచైతన్య మళ్ళీ కలిసిపోయారు అంటూ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను చూసిన చాలామంది వాళ్ళు కలవక ముందే ఎందుకు కలుస్తున్నారు అంటూ ఇలా పిచ్చి న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత – చైతన్య ఫ్యాన్స్ మాత్రం నిజంగా వాళ్ళు కలిస్తే బాగుండు అంటూ కామెంట్ చేశారు. అయితే వీరిద్దరూ మళ్ళి కలుస్తున్నారు అనే వార్తలు వైరల్ అవ్వడానికి […]