శ్రీ మహాలక్ష్మి, సీమాటపాకాయి, అవును, నువ్వల నేనిలా, అవును-2, అఖండ, దసరా లాంటి సినిమాలతో అలరించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. బుల్లితెరషో ఢీ తో తెలుగు ప్రజలకి మరింత దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తన ముద్దు ముద్దు మాటలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక […]
Author: Editor
బిగ్ బాస్ ఇంట్లో తగ్గిన ఎంటర్టైన్మెంట్.. రతిక రీఎంట్రీతో బ్యాలెన్స్..!!
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ ఫేవరెట్ గా రతికా రోజ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కేవలం నాలుగో వారంలోనే ఆమె ఇంటి బయట పడింది. మొదట వరుసగా మహిళ కంటెస్టెంట్లను బిగ్ బాస్ తప్పించేశాడు. అదేనండి ప్రజల ఓటింగ్ మేరకే… వారిలో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక ఇలా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోకి 14 మంది ఎంట్రీ ఇస్తే అందులో 10 మంది మాత్రమే మిగిలారు. ప్రస్తుతం […]
ఆ హీరోయిన్ తో లవ్ కన్ఫామ్ చేసిన సిద్ధార్థ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
హీరో సిద్ధార్థ్ బాయ్స్ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక జెనీలియా – సిద్ధార్థ కాంబినేషన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో సిద్ధార్ధ్ స్టార్ హీరోగా పేరు సంపాదొంచుకున్నాడు. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న టైమ్లో సడన్గా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ కి దూరమైన సిద్ధార్థ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. చాలా […]
అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును సృష్టించాడు. ప్రతిసాత్మకంగా భావించే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో త్వరలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా దుబాయ్లో ఉన్న మ్యూజియంలో బన్నీ విగ్రహాన్ని పెట్టబోతున్నామని మేడం టుస్సాడ్స్ ట్విట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బన్ని నుంచి కొలతలు స్వీకరిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. […]
” ది వ్యాక్సిన్ వార్ ” మూవీ పై స్పందించిన ప్రధాని మోదీ.. కామెంట్స్ వైరల్..
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన రీసెంట్ మూవీ ది వ్యాక్సిన్ వార్. వ్యాక్సిన్ సిద్ధం చేసిన సంఘటనల ఆధారంగా దీనిని తర్కెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ్ సైంటిస్ట్ రోల్ ను ప్లే చేసింది. ఆమెతో పాటు నానాపటేకర్, పల్లవి జోష్, రైమా సేన్, అనుపమ ఖేర్, నివేదిత బట్టచార్య తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇక తాజాగా జోధాపూర్ […]
రతికను మర్చిపోలేతున్న రైతు బిడ్డ.. ఆ బ్యూటీ పోస్ట్ వైరల్..
బిగ్బాస్ సీజన్ 7 లో అందరికంటే ఎక్కువగా నెగిటివ్ ఇమేజ్ దక్కించుకుంది రతికజ. కేవలం గేమ్ లోనే కాక పర్సనల్ లైఫ్ లోను ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసే విధంగా ఆమె నెగెటివిటీ తెచ్చుకుంది. ఎప్పుడెప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందా అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. నాగార్జున కూడా ఓ ఎపిసోడ్లో నువ్వు టాస్క్ లో ఆడడం కంటే మనుషులతో ఎక్కువగా ఆడుకుంటున్నావు అంటూ ఆమెపై ఫెయిర్ అయ్యాడు. అయినా ఆమె తీరు […]
ప్రతి కూతురి కోసం నాన్న పాట.. మహేష్ పోస్ట్ వైరల్..!!
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న మూవీ ” హాయ్ నాన్న “. దీనిని కొత్త డైరెక్టర్ శౌర్యువ్ రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ఫాదర్, డాటర్ సెంటిమెంట్తో తెరకెక్కనుంది. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాపై నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హాయ్ నాన్న నుంచి సెకండ్ సాంగ్ ని […]
చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ…. అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అమర్దీప్ని రిక్వెస్ట్ చేస్తున్న సందీప్..!!
బిగ్ బాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల మనుషులు ఉంటారు. కోపిస్టులు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనుడు, మంచివాళ్లు.. ఇలా అనేక రకాల మనుషులు ఉంటారు. హౌస్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఏదో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటి సభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుళ్ళు.. కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఈరోజు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ […]
బ్రేకింగ్: బాలయ్య ” అన్ స్టాపబుల్ – 3 ” ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలు, ఇటు రాజకీయలతో పాటు మధ్యలో అన్ స్టాపబుల్ వంటి క్రేజీ షో తో ఆడియన్స్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య హోస్ట్గా ఆడియన్స్ ముందుకి వచ్చిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కూడా గతంలో అందరిని ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం నేడు అన్ స్టాపబుల్ సీజన్ 3 కి బాలయ్య […]








