లెజెండ్రీ యాక్టర్ దేవ్ ఆనంద్ ” జానీ మేరా నామ్ ” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హేమ మాలిని.. షూటింగ్ టైంలో ఎన్నో ఇబ్బందికరమైన క్షణాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. ఈమె అందం, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. మరి ఈ బ్యూటీకి అంత ఇబ్బందికరమైన క్షణాలు ఏంటో తెలుసా?..” ఓ మేరే రాజా ” పాట చిత్రీకరణ సమయంలో ముందుగా దేవ్ ఆనంద్ ఒక చెయిర్ పై కూర్చోవాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మరో […]
Author: Editor
హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ గా రైతుబిడ్డ.. హౌస్ నుంచి వెళ్ళిపోతానంటూ రచ్చ చేసిన అమర్ దీప్..!!
బిగ్బాస్ సీజన్ 7 ఈవారం మరింత రసవతరంగా కొనసాగుతుంది. ఓవైపు లెటర్స్ త్యాగం తో ఎమోషనల్ గా కొనసాగినా ఈ ఎపిసోడ్.. మరోవైపు క్యాప్టెన్సీ టాస్క్ కోసం పోరాటంగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ పీక్స్ లోకి వెళ్ళింది. కొట్టుకునేంతవరకు వెళ్లారు. మొదట హౌస్ లో హౌస్ మేట్స్ కి వారి ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చాయి. జంటలుగా ఉన్న హౌస్ మేట్స్ లో ఇద్దరిలో ఒకరు మాత్రమే లెటర్స్ చదవాలంటూ బిగ్ బాస్ చెప్పడంతో మరొకరు త్యాగం […]
లాస్ట్ మినిట్ లో మెగా ఫ్యామిలీకి ట్విస్ట్ ఇచ్చిన లావణ్య తల్లి..!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ 1వ తేదీన పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ అనంతరం పెళ్లి పై అనేక పుకార్లు వచ్చాయి. ఇదే క్రమంలోనే ఈ జంట వివాహానికి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. వరుణ్ ,లావణ్య […]
సుమా కొడుకు హీరోగా కొత్త మూవీ.. టైటిల్ ప్రకటించిన రాజమౌళి పేరేంటంటే..?
యాంకర్ గా తన సట్టా సత్తా చాటుకున్న మలయాళీ బ్యూటీ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా మోస్ట్ వాంటెడ్ ఫిమేల్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోషన్ మొదటి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. […]
రూ.125 కోట్లతో డ్రీమ్ హౌస్ కట్టుకున్న హీరోయిన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!
బ్యూటిఫుల్ కైలీ జనరల్ అమెరికన్ హాట్ బ్యూటీ అయినా ఈ అమ్మడు పలు మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించింది. అలానే పలు టీవీ షోలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఓషన్ 8 సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించింది. ఎవరికైనా తమ అభిరుచికి, స్టేటస్కు తగ్గట్టుగా సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఉంటుంది. తాజాగా ఈమె తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ఐదు ఎకరాల స్థలంలో హిడెన్ హిల్స్ ల్యాండ్ లో ఉన్న కైలీ మాన్షన్.. లగ్జరీ లైఫ్ […]
మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య పెళ్లి.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే.. మొదట ఈ అమ్మడు యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి అలరించింది. అయితే 2020లో నిహారిక కు, జొన్నలగడ్డ చైతన్యతో పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సాఫీగానే సాగింది. కానీ ఇటీవల ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నిహారిక మాత్రం […]
బిగ్బాస్ హౌస్లోకి ఆ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరు ఊహించని ట్విస్ట్..!!
బిగ్బాస్ సీజన్ 7 రసవక్తంగా సాగుతుంది. 4 వారాలు పూర్తిచేసుకుని 5 వారంలో అడుగుపెట్టారు. 14 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టాగా అన్నట్టుగానే సాగుతుంది. సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న పవర్ అస్త్రాలను తీసుకున్న బిగ్ బాస్.. వాళ్లని కూడా కంటెస్టెంట్లు గానే నిర్ణయించాడు. మొన్నటి వరకు పవర్ అస్త్ర టాస్క్ పెట్టిన […]
నాచురల్ స్టార్ నాని ” హాయ్ నాన్న ” సినిమా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్….!!
నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. మరి నాని నుంచి జెర్సీ లాంటి క్లాసిక్ అనంతరం మళ్లీ ఫాదర్ సెంటిమెంట్ లో వస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు నాని ఫ్యాన్స్. ఇక […]
జబర్దస్త్ మానేయడానికి కారణం ఇదే.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..
హాట్ యాంకర్ అనసూయ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లో నటించిన ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తను నవ్వుతూ, అందరిని నవ్విస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. మొదట రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రను పోషించిన అనసూయ ఈ సినిమాలో ఆమె పాత్ర కు మంచి మార్కులు పడడంతో […]









