ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్‌గా బ్రహ్మానందం.. ఆస్తుల విలువ ఇన్ని కోట్లా..!!

ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా? ఎక్కడ ఏ విషయం జరిగిన తన డైలాగ్ లు యాడ్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు మన బ్రహ్మానందం. రూ. 490 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈయన.. ఒక్కో సినిమాకు కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు పారితోషకం, యాడ్స్ కోసం కోటి వరకు తీసుకుంటున్నాడని సమాచారం. ఆయన కోసం సెపరేట్ కామెడీ ట్రాక్స్ […]

నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్ ల స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణాలు ఇవేనా..?!

నందమూరి హీరో క‌ల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో క‌ల్యాణ్ రామ్ ట్రాక్ లోకి వచ్చారని నందమూరి సత్తా చాటారని అభిమానులు కుషీ అవుతున్నారు. నిజానికి క‌ల్యాణ్ రామ్ 2003లో తొలిచూపులోనే అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ […]

ప్రశాంత్ కోసం శివాజీ.. సందీప్ కోసం అమర్‌దీప్‌.. ఫుల్ ఎమోషనల్‌గా సాగిన బిగ్‌బాస్ 7..!!

ఈ ఏడాది బిగ్ బాస్ చూస్తున్నవారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొదటివారం నుంచి నామినేషన్స్, ఎలిమినేషన్స్ తో హీటెక్కిస్తున్నారు. నాలుగు వారాలుగా హాట్ హాట్ గా సాగిన బిగ్ బాస్… ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ ట్రాక్ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ఎపిసోడ్ చూస్తే హౌస్ లోని కంటెస్టెంట్లకి.. తమ కుటుంబ సభ్యుల పట్ల బావుద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. అందులోని […]

బుక్ మై షో లో బాలయ్య ” భగవంత్ కేసరి ” మ్యానియా….!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా ” భగవంత్ కేసరి “. ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. గత ఏడాది వచ్చిన ” వీర సింహారెడ్డి ” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది కూడా అదే జోష్లో […]

ఆ సినిమా నుంచి తప్పుకుంటే నానికి 50 కోట్లు ఇస్తానన్నారట..?!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ఈ స్థాయికి ( పాన్ ఇండియా లెవెల్ కు) ఎదిగాడు అంటే దానికి కారణం అత‌డు ఎంచుకునే కథ‌లని చెప్పాలి. అలా నాని సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ కూడా భారీ సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే నాని సినిమా కథపై ఓ టాలీవుడ్ హీరో కన్నేసారని న్యూస్‌ సోషల్ […]

సంక్రాంతి బరిలో ఆ హీరో మూవీ దెబ్బకు భయపడుతున్న మహేష్..!!

టాలీవుడ్ కి పెద్ద పండగ అంటే సంక్రాంతి అని చెప్పాలి. ఈ సీజన్లో టాలీవుడ్ కి వచ్చేంత వసూళ్లు ఏ సీజన్లో కూడా రాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న ,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతారు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా టాలీవుడ్ నుంచి వరుస వరుసగా సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు […]

తారక్ తో ” ఐరన్ మ్యాన్ ” లాంటి మూవీ.. యంగ్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..!!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా మూవీ ” దేవర ” చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి తన గత గ్లోబుల్ హిట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ గ్లోబుల్ ఫేమ్ తెచ్చుకోగా తను నెక్స్ట్ ఒక క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఇక ఈ భారీ లైనప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా ఉంది. ఇక త్రివిక్రమ్ కి […]

బీచ్ లో పరువాలు ఆరబోసిన అషు రెడ్డి.. వీపు కూడా బీచ్‌లా ఉందంటూ..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్-3లో ఛాన్స్ కొట్టేసి ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అషు రెడ్డి. అనంతరం రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ లతో ఈమె మరింత పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో కూడా నటించి తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న బోల్డ్, గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తరచూ తన అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ […]

మూవీ పాతదైన.. ట్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ ఏంటో తెలుసా..?

కొన్ని కొన్ని సినిమాలు రిలీజై ఏళ్ళు దాటొచ్చు కానీ.. ఈ సినిమాలో హీరోలు చెప్పే పంచ్ డైలాగులు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హీరోకు ఓ మేనరిజంతో కూడిన పంచ్ డైలాగ్ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో కొందరు హీరోలు ట్రెండ్ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రతి సినిమాలో ట్రెండింగ్ డైలాగులు ఉంటాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బద్రి: […]