బీచ్ లో పరువాలు ఆరబోసిన అషు రెడ్డి.. వీపు కూడా బీచ్‌లా ఉందంటూ..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్-3లో ఛాన్స్ కొట్టేసి ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అషు రెడ్డి. అనంతరం రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ లతో ఈమె మరింత పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో కూడా నటించి తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న బోల్డ్, గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తరచూ తన అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ను కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో తన నాజుకు నడుముతో.. చిన్నపాటి సునామినే సృష్టించింది.

బ్లూ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో వీపు మొత్తం చూపిస్తూ ఇసుకలో ఈ ముద్దుగుమ్మ చిలిపి హోయలు పోతుంది. ప్రేక్షకులకు కళ్ళు చెదిరే విధంగా ఈ బ్యూటీ హాట్ ఫోజులు ఇవ్వడంతో.. ఆమె వీపు కూడా బీచ్ ను తలపించేలా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.