నీకు నా మీద అంత పగ ఎందుకు.. నెటిజన్ కామెంట్ కు ఆ యంగ్ హీరో రిప్లై..

తాజాగా కిరణ్ అబ్బవరం – నేహా శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రూల్స్ రంజన్. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మంచి జోరుగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సమ్మోహనుడా సాంగ్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ సాధించింది. ఈ సాంగ్ తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజై మొదటి షో తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే భారీ హిట్ అందుకోవడం […]

తమ‌ స్నేహితుల‌ దగ్గర నుంచి దొంగతనం చేయాల‌ని ఆదేశించిన బిగ్ బాస్.. కట్ చేస్తే మ‌రో ట్విస్ట్..!!

బిగ్ బాస్ లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఐదో వారంలోకి అడుగు పెట్టారు. ‌ కానీ ఈ సీజన్లో పెద్దగా జోష్ అయితే కనిపించలేదు. గేమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గవి జరగలేదు. అయితే తాజాగా కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన గేమ్ ఇప్పటివరకు అయినా వాటితో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగా కనిపించింది. ఇందులో ఊహించని వ్యక్తులు విజేతలుగా నిలవడం విశేషం. ఇంతకీ హౌస్ లో మంగళవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక కెప్టెన్సీ టాస్క్ […]

వెంకటేష్ – రామ్ చరణ్ కాంబోలో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన వెంకటేష్ కంటెంట్ పరంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తాడు. ఇక ఇప్పటివరకు వెంకటేష్ నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ గానే నిలిచాయి. తండ్రి దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సొంత టాలెంట్ తో ఎదిగిన వెంకటేష్ కోట్లాదిమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఇక తన మూడున్నర దశాబ్దాల […]

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఈడి నోటీసులు..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ ఈడీ నోటీసులను పంపింది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నోటీసులను ఇవ్వడం జరిగింది. ఈనెల 6న విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న మహదేవ్ క్రికెట్ రణ్‌బీర్‌ కపూర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఈ కేసులు వారం క్రితం వైజాగ్ లో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పంద లావాదేవీల పై రణ్‌బీర్ కపూర్ […]

నా జీవితంలో వెలుగులు పంచింది నువ్వే.. మౌనికపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..!

సినీ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి నెలలో భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా వీరి వివాహం తరువాత వీరిద్దరూ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే నిన్న (అక్టోబర్ 4 ) మౌనిక రెడ్డి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం మనోజ్ చేసినటువంటి పోస్ట్ సోషల్ […]

కొడుకు పుట్టిన శుభ‌వేళా.. మరో గుడ్ న్యూస్‌తో ఇలియాన‌.. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. త‌ర్వాత‌ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పోకిరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో వరుస‌ సినిమా అవకాశాలు అందుకుంటూ ఒకప్పటి స్టార్ హీరోయిన్గా వెలిగింది. నాజుకు నడుము సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే త‌ను నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్లాప్ అవడంతో సినిమా అవకాశాలు […]

బావను పెళ్లి చేసుకుంటున్న మంగ్లీ.. క్లారిటీ ఇచ్చేసిందిగా.. !!

జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ ఫేమస్ అయ్యింది మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలతో సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ పాపులర్ సింగర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏ మాస్ సాంగ్ అయినా సినిమాల్లో కావాలంటే మంగ్లీ వైపే మొదటి చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. అంతలా పేరు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఆల్బమ్స్ తో బిజీబిజీగా గడుపుతుంది. ఇక గత కొన్ని రోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. […]

చైతన్యకు రెండో పెళ్లి.. చరణ్ దగ్గరకు వెళ్లి బోరున ఏడ్చిన నిహారిక.. !!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిల అన్ని.. మూడునాళ్ళ‌ ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఏడాది గడవకముందే విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇటీవల మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అదే పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారికతో విడాకుల అనంతరం చైతన్య కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో చైతన్య రెండో పెళ్లి విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఎంత విడిపోయినప్పటికీ బంధం బంధమే కదా […]

నారా బ్రాహ్మణి పెళ్లి ఫోటోలో చివ‌ర లంగోఓణిలో నుంచుని ఉన్న ఆ అమ్మాయిని గుర్తుప‌ట్టారా ..?

బాలయ్య పెద్ద కుమార్త బ్రాహ్మణిని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. నారా భువనేశ్వరి స్వయంగా బాలకృష్ణ అక్క కావడంతో తన అక్క కొడుకుకి తన కూతురిని ఇచ్చి వివాహం చేశాడు. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో […]