చైతన్యకు రెండో పెళ్లి.. చరణ్ దగ్గరకు వెళ్లి బోరున ఏడ్చిన నిహారిక.. !!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిల అన్ని.. మూడునాళ్ళ‌ ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఏడాది గడవకముందే విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇటీవల మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అదే పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారికతో విడాకుల అనంతరం చైతన్య కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.

దీంతో చైతన్య రెండో పెళ్లి విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఎంత విడిపోయినప్పటికీ బంధం బంధమే కదా విడాకుల నుంచి కోలుకోని చైతన్య అప్పుడే మరో పెళ్లి అనే ఆలోచన పెట్టుకోలేదట.
కానీ ఇంట్లో నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దీంతో ఈ విషయం తెలుసుకున్న నిహారిక చాలా బాధపడుతున్నట్లు ఆ బాధను భరించలేక తన అన్న రామ్ చరణ్ వద్దకు వెళ్లి ఈ మెగా డాటర్ కన్నీళ్లు పెట్టుకుంది అని. ఈ వార్త‌లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అదేదో ముందుగా ఆలోచించాల్సింది. చిన్న విషయాలకు గొడవపడి విడిపోవడం. ఇప్పుడు అతను దూరమవుతున్నాడని బాధపడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటూ నెట్టిజ‌న్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.