సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శివరాజ్ కుమార్ ” ఘోస్ట్ “.. రివ్యూ ఇదే..?

సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ గ్రాండ్గా నిర్మిస్తున్నాడు.

అలాగే అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిన్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ సాంగ్, టీజర్, ట్రైలర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్

లభించడంతోపాటు మూవీపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 19న గ్రాండ్గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక‌ అసలు మ్యాటర్ ఏమిటంటే.. తాజాగా ఘోస్ట్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్‌ని అందుకుంది. మేకర్స్ తమ మూవీ శివరాజ్ కుమార్ గారి ఫ్యాన్స్ తో పాటు.. అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.