శ్రీ లీల మాటలకు సిగ్గుతో ఊగిపోయిన అమర్దీప్… మీరు బాగున్నారంటూ కామెంట్లు…!!

బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే పన్ డే అన్నట్లే వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్ లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతివారం ఎవరో ఒక గెస్ట్ రావడం.. వాళ్లతో కలిసి కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడడం..చిలిపి ప్రశ్నలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్ చాలా సందడిగా గడుస్తుంది. ఈవారం కూడా బిగ్ బాస్ షో కి అతిధులుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, అందాల తార శ్రీ లీల వచ్చారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ […]

ప్రతి సినిమాలో లిప్ లాక్స్ ఎందుకు ఉంటాయి..? నాని సమాధానం వైరల్..

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ హాయ్ నాన్న. ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా సందడి చేసిన మూవీ టీం మీడియా సమావేశంలో తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. నాని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఆసక్తికర […]

ఈ పిల్లలను గుర్తుపట్టారా ఇద్దరు హీరోయిన్లే ఒకరు క్యాన్సర్ కి బలి.. మరొకరు స్టార్ హీరోయిన్..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అక్క చెల్లెలు గుర్తుపట్టారా..? ఒకప్పుడు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఒకరు స్టార్ హీరోయిన్గా రాణిస్తే మరొకరు హీరోయిన్గా స‌క్స‌స్ కాలేదు. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులేసి అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడి 51 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలారు. ఇంతకీ వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా..? బాలీవుడ్ బ్యూటీస్ డింపుల్ కపాడియా, సింపుల్ కపాడియా. మొదటి సినిమాతోనే డింపుల్ కపాడియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి […]

బికినీలో అరాచకం సృష్టిస్తున్న బుట్ట బొమ్మ.. మాల్‌దీవ్స్ తగలబడిపోయేలా..

పూజ హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా రాణించింది వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోల అందరి సరసన మెప్పించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న పూజా హెగ్డే తను నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పూజ హెగ్డే టాలీవుడ్‌కి దూరమైందంటూ ఫెడౌట్ బ్యూటీ అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ పూజ […]

నా అన్వేషణ ట్రావెలర్ అన్వేష్ ను ఇమిటేట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. మంచి ఆటగాళ్లు అంటూ..

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో కామెడీ టైమింగ్ తో అదరగొట్టే నవీన్ ఇటీవల మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాతో అనుష్కకు జతకట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నవీన్ పోలిశెట్టి అందరితో అలాగే సందడి చేస్తు నవ్విస్తూ ఉంటాడని […]

ఆ విషయంలో నిహారిక చేసిన తప్పే సితార కూడా.. మహేష్ జాగ్రత్త పడతాడు..?

సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీస్ వారి వారసులుగా తమ పిల్లల్ని కూడా పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత వారి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్స్ గా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయారు. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుళ్లు అలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ హీరోయిన్స్ గా వచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అదేవిధంగా మెగా […]

అర్ధరాత్రి సమంతకు అలాంటి మేసేజ్ చేసిన జిమ్ ట్రైన‌ర్‌.. సామ్ ఏం చేసిందంటే..?

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రీసెంట్గా నటించిన ” ఖుషి ” సినిమా యావరేజ్ హిట్ తెచ్చుకున్నప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా ముందడుగు వేస్తూ వెళ్తోంది. అయితే సామ్ ఆరోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే సమంత జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, వెకేష‌న్స్, వృత్తిపర, వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన జిమ్ ట్రైనర్ జునైద్ చేసిన మెసేజ్ స్క్రీన్ షార్ట్ […]

ఫ్యామిలీ హెచ్చరిస్తున్నా వినకుండా గంజాయి సప్లై చేస్తున్న మెగా హీరో… పట్టుబడితే అంతే…!!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలలో ఒకడైన సాయి ధరమ్ తేజ్.. రీసెంట్ గా విరూపాక్ష, బ్రో సినిమాలతో సక్సెస్ అందుకుని ఫామ్ లోకి వచ్చాడు. ఇక తాజాగా ” గాంజా శంకర్ ” సినిమాతో ప్రేక్కు ల‌ ముందుకి రానున్నాడు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నిన్న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా గ్లింప్స్ రిలీజ్ చేశారు […]

అల్లు అర్జున్ అదృష్టానికి.. ప్రభాస్ దరిద్రానికి కారణం అదేనా..?

అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారడానికి పరోక్షంగా ప్రభాస్ కారణమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది. బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” ఆర్య ” సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2004లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్ కు ఈ మూవీనే స్టైలిష్ స్టార్ అని పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ చేయడానికి ముందు సుకుమార్ ఈ […]